Telugu Lyrics
జాతకాలు కలిసే..
అలనాటి నీ ప్రేమకి
నా ఊపిరే బలిసే..
జాతకాలు కలిసే..
అదిగో నీ రూపం
ఎదలోన రూపం
నీ మాటే వేదం
నా జీవిత యానం
అదిగో నీ రూపం
ఎదలోన రూపం
నీ మాటే వేదం
నా జీవిత యానం
ఆశగా నీకై
కాచుకునే వేళ
రేయి పగలు..
నీ జ్ఞాపకాలే
జాతకాలు కలిసే..
జాతకాలు కలిసే..
అలనాటి నీ ప్రేమకి
నా ఊపిరే బలిసే..
జాతకాలు కలిసే..
చూపులన్నీ నీకై
వెతికే ఈ కన్నులు
నీ నవ్వు చిందించే
వెన్నెల కోరుకునే
చూపులన్నీ నీకై
వెతికే ఈ కన్నులు
నీ నవ్వు చిందించే
వెన్నెల కోరుకునే
నీతో నా పయనం
అంతులేని సంద్రం
సాగే కలకాలం
ఒక తీపి సంగమం
జాతకాలు కలిసే..
జాతకాలు కలిసే..
అలనాటి నీ ప్రేమకి
నా ఊపిరే బలిసే..
జాతకాలు కలిసే..
English Lyrics / Transliteration
Jaathakalu kalise..
Aalanati nee premaki
Naa oopire balise..
Jaathakalu kalise..
Adhigo nee roopam
Edhalona roopam
Nee maate vedam
Naa jeevitha yaanam
Adhigo nee roopam
Edhalona roopam
Nee maate vedam
Naa jeevitha yaanam
Aashagaa neekai
Kaachukune vela
Reyi pagalu..
Nee gnaapakaale
Jaathakalu kalise..
Jaathakalu kalise..
Aalanati nee premaki
Naa oopire balise..
Jaathakalu kalise..
Choopulanni neekai
Vethike ee kannulu
Nee navvu chindinche
Vennela korukune
Choopulanni neekai
Vethike ee kannulu
Nee navvu chindinche
Vennela korukune
Neetho naa payanam
Anthuleni sandram
Saage kalakaalam
Oka theepi sangamam
Jaathakalu kalise..
Jaathakalu kalise..
Aalanati nee premaki
Naa oopire balise..
Jaathakalu kalise..