Telugu Lyrics
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
జాబిలిపైన జాబిలిపైన
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
పాలపుంతలోన పాలపుంతలోన
ఎన్నో వెలుగులున్నాయి
మెరిసే తారల్లో మెరిసే తారల్లో
ఎన్నో ఊసులున్నాయి
జాబిలిపైన జాబిలిపైన
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
పైనుంచి కిందకు కింద నుంచి పైకి
అంతరిక్షంలో తేలిపోదాం
గుండెల్లో దాచిన గుండెల్లో దాచిన
పసితనపు కలలు చూద్దాం
గాలిలోన తేలి గాలిలోన తేలి
హాయిగ పాట పాడుకుందాం
నేను నువ్వు కలసి నేనూ నువ్వు కలసి
భువిని మాయం చేద్దాం
జాబిలిపైన జాబిలిపైన
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
కొత్త లోకాలు కొంగొత్త లోకాలు
కళ్ళముందు దాగున్నాయి
అవి మన కోసం అవి మన కోసం
ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాయ్
అక్కడికి ఇక్కడికి అటూ ఇటూ
రంగుల రెక్కలు కట్టుకుందాం
ఎగిరేసి సాగిపోదాం ఎగిరేసి సాగిపోదాం
అందమైన స్వప్నం కనుక్కుందాం
జాబిలిపైన జాబిలిపైన
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
జాబిలిపైన జాబిలిపైన
నాకు ఒక ఇల్లుంది
చందమామలో చందమామలో
నాకొక పల్లె ఉంది
English Lyrics / Transliteration
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi
Jabilipaina jabilipaina
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi
Paalapuntalona paalapuntalona
Enno velugulunnayi
Merise thaarallo merise thaarallo
Enno oosulunnayi
Jabilipaina jabilipaina
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi
Painunchi kindaku kinda munchi paiki
Antharikshamlo telipodaam
Gundello daachina gundello daachina
Pasithanapu kalalu chooddaam
Gaalilona teli gaalilona teli
Haayiga paata paadukundaam
Nenu nuvvu kalasi nenu nuvvu kalasi
Bhuwini maayam cheddaam
Jabilipaina jabilipaina
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi
Kotha lokalu kongotha lokalu
Kallamundu daagunnaayi
Avi mana kosam avi mana kosam
Eppatinuncho eduruchoostunnayi
Akkadiki ikkadiki atu itu
Rangula rekkalu kattukundaam
Egiresi saagipodaam egiresi saagipodaam
Andamaina swapnam kanukkundaam
Jabilipaina jabilipaina
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi
Jabilipaina jabilipaina
Naaku oka illundi
Chandamaamalo chandamaamalo
Naakoka palle undi