Telugu Lyrics
జంతువులకు కాదతడు
చదువులు గడగొడ
తెలివైనోడు చొరవైనోడు
కట్టెల మంటల పక్కన
పొగ త్రాగుతూ కూర్చుంటే
మనసు పైన మనసు పడి
మాయలు చేసి పోతాడు
చూపులతోనే చూపులతోనే
చేసే మాయలు మాయలు
మాటలతోనే మాటలతోనే
తీసే గాయాలు గాయాలు
జదొగడు జదొగడు
జంతువులకు కాదతడు
చదువులు గడగొడ
తెలివైనోడు చొరవైనోడు
రచ్చ చేసాడంట
పచ్చ దోమంట
నచ్చకున్నా నాకే
అతడు ఒక వెటకారి
నచ్చకున్నా నాకే
అతడు ఒక వెటకారి
అడవి దాటి వస్తాడంట
ఆశలన్నీ తింటాడంట
వేట కోసం వస్తాడంట
తోడేలు లాగా చూస్తాడంట
చూపులతోనే చూపులతోనే
చేసే మాయలు మాయలు
మాటలతోనే మాటలతోనే
తీసే గాయాలు గాయాలు
జదొగడు జదొగడు
జంతువులకు కాదతడు
చదువులు గడగొడ
తెలివైనోడు చొరవైనోడు
దిష్టి తగలనీయడు
అందనంత ఎత్తులో
దిగేయంట దిగేయంట
నా కొండ మీద దిగేయంట
జగమే గెలిచినట్టు
జబిల్లిలా నవ్వుతాడంట
దాచుకున్న కలలన్నీ
తుంచేస్తాడు తుంచేస్తాడు
చూపులతోనే చూపులతోనే
చేసే మాయలు మాయలు
మాటలతోనే మాటలతోనే
తీసే గాయాలు గాయాలు
జదొగడు జదొగడు
జంతువులకు కాదతడు
చదువులు గడగొడ
తెలివైనోడు చొరవైనోడు
English Lyrics / Transliteration
Janthuvulaku kaadathadu
Chaduvulu gadagoda
Thelivainodu choravainodu
Kattela mantala pakkana
Poga traguthu koorchunte
Manasu paina manasu padi
Mayalu chesi pothadu
Choopulathone choopulathone
Chese mayalu mayalu
Maatalathone maatalathone
Theese gaayalu gaayalu
Jadogadu Jadogadu
Janthuvulaku kaadathadu
Chaduvulu gadagoda
Thelivainodu choravainodu
Rachha chesaadanta
Patta domanta
Nacchukunna naake
Athadu oka veta kaari
Nacchukunna naake
Athadu oka veta kaari
Adavi daati vastaadanta
Aashalanni tintaadanta
Veta kosam vastaadanta
Thodelaa laaga choostaadanta
Choopulathone choopulathone
Chese mayalu mayalu
Maatalathone maatalathone
Theese gaayalu gaayalu
Jadogadu Jadogadu
Janthuvulaku kaadathadu
Chaduvulu gadagoda
Thelivainodu choravainodu
Dishti thagalaneeyadu
Andanantha etthulo
Dige yanta dige yanta
Naa konda meedha dige yanta
Jagame gelichinattu
Jabilli laa navvutaadanta
Daachukunna kalalanni
Thunchestaadu thunchestaadu
Choopulathone choopulathone
Chese mayalu mayalu
Maatalathone maatalathone
Theese gaayalu gaayalu
Jadogadu Jadogadu
Janthuvulaku kaadathadu
Chaduvulu gadagoda
Thelivainodu choravainodu