Telugu Lyrics
జగదభిరాముడు శ్రీరఘురాముడు
అజుడు విష్ణువు నీవేనా
అలరువాడు నీవేనా
అమరవంద్యుడవు నీవేనా
అయోధ్యపురపతివి నీవేనా
జగదభిరాముడు శ్రీరఘురాముడు
జగదభిరాముడు శ్రీరఘురాముడు
పటుతర బాహుబల సంపన్నుడవు
సత్యసంధుడవు
నటనాడు కుల తిలకుడవు
రవికుల సోముడవు
జగదభిరాముడు శ్రీరఘురాముడు
జగదభిరాముడు శ్రీరఘురాముడు
రమణి మణి సీతా రమణుడవు
కామిత ఫల ప్రదుడవు
భామినుల వశ్యుడవు
పరమ పావనుడవు
జగదభిరాముడు శ్రీరఘురాముడు
జగదభిరాముడు శ్రీరఘురాముడు
English Lyrics / Transliteration
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Ajuḍu Viṣṇuvu nīvēnā
Alaru vāḍu nīvēnā
Amaravandyuḍavu nīvēnā
Ayōdhyāpurapati vi nīvēnā
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Paṭutara bāhubala sampannuḍavu
Satyasandhuḍavu
Naṭanāḍu kula tilakuḍavu
Ravikula sōmuḍavu
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Ramaṇi maṇi Sītā ramaṇuḍavu
Kāmita phala praduḍavu
Bhāminula vaśyuḍavu
Parama pāvanuḍavu
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu
Jagadabhirāmuḍu SrīRaghurāmuḍu