Telugu Lyrics
జగదంబ భయనాశిని
అంబికా అంబికా
అంబికా భువనేశ్వరి
అంకుశ ధారిణి అఖిల లోకేశ్వరి
అక్షయ వరదాయినీ అంబికా
కార్తీక పౌర్ణమి కరుణామయి
కళ్యాణి కరుణాలవాలి
నారాయణి నరహరి రూపిణి
నందిని నవ్యరూప
వరదాయిని వరప్రదాయిని
వల్లభి వైష్ణవి
శివశంకరి శుభంకరి
శంఖ చక్ర ధారిణి
దుర్గ దుర్గతిహారిణి
దుష్ట సంహారిణి
అంభోజి నీలాంబరి
అంబా
జగదంబ జగదంబ
జగదంబ భయనాశిని
అంబికా అంబికా
అంబికా భువనేశ్వరి
English Lyrics / Transliteration
Jagadamba Bhayanashini
Ambika Ambika
Ambika Bhuvaneshwari
Ankusha Dharini Akhila Lokeshwari
Akshaya Varadayini Ambika
Karthika Pournami Karunamayi
Kalyani Karunalavali
Narayani Narahari Roopini
Nandini Navya Roopa
Varadayini VaraPradayini
Vallabhi Vaishnavi
Shiva Shankari Shubhankari
Shankha Chakra Dharini
Durga Durgatihaarini
Dushta Samhaarini
Ambhoji Neelambari
Amba
Jagadamba Jagadamba
Jagadamba Bhayanashini
Ambika Ambika
Ambika Bhuvaneshwari