Telugu Lyrics
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
అంధకారంలో – ఉన్న నన్ను
శుభ మార్గంలో – నడిపించవయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
ధనములో – బలములో –
ఏది లేక – దిక్కు తోచక
తానెవ్వరి – యొద్దకు – పోవాలీ
(ఆహా)
ధనములో – బలములో –
ఏది లేక – దిక్కు తోచక
తానెవ్వరి – యొద్దకు – పోవాలీ
నిన్నే – ఆశ్రయించాను
ఏమి – చేయమంటావు
నా బ్రతుకు – నీ చేతిలోన
నీదే – భారమయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
అంధకారంలో – ఉన్న నన్ను
శుభ మార్గంలో – నడిపించవయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
దుఃఖ సాగరములో – మునుగుతున్న
నావ – నీవే – కావా
(ఆహా)
దుఃఖ సాగరములో – మునుగుతున్న
నావ – నీవే – కావా
నా పడవ – నీవే – కావా
తుఫాను – తెగిపోతున్న
నా మనసు – నీవే – కావా
నన్ను – ఆదుకోవయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
అంధకారంలో – ఉన్న నన్ను
శుభ మార్గంలో – నడిపించవయ్యా
జగదీశ్వరా – జగదీశ్వరా
జగదీశ్వరా – నాపై కరుణ చూపవయ్యా
English Lyrics / Transliteration
Jagadeeswara – naapai karuna choopavayya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya
Andhakaaramlo – unna nannu
Shubha maargamlo – nadipinchavayya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya
Dhanamulo – balamulo –
Edi leka – dikku thochaka
Thaanenvari – yoddhaku – povalee
(Aaha)
Dhanamulo – balamulo –
Edi leka – dikku thochaka
Thaanenvari – yoddhaku – povalee
Ninne – aashrayinchaanu
Emi – cheyamantaavu
Naa brathuku – nee chethilona
Needhe – bhaaramayya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya
Andhakaaramlo – unna nannu
Shubha maargamlo – nadipinchavayya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya
Dukha saagaramulo – munuguthunna
Naava – neeve – kaavaa
(Aaha)
Dukha saagaramulo – munuguthunna
Naava – neeve – kaavaa
Naa padava – neeve – kaavaa
Thufaanu – thegipothunna
Naa manasu – neeve – kaavaa
Nannu – aadukovyya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya
Andhakaaramlo – unna nannu
Shubha maargamlo – nadipinchavayya
Jagadeeswara – Jagadeeswara
Jagadeeswara – naapai karuna choopavayya