Telugu Lyrics
జగదేక రక్షకుడవు నీవయా
సర్వ లోకములందు నీ యశము
సర్వలోకములందు నీ యశము
నలుదిశల వ్యాపించెను
నలుదిశల వ్యాపించెను
జగదేక వీరుడవు నీవయా
జగదేక రక్షకుడవు నీవయా
యజ్ఞములందును యాగములందును
యజ్ఞములందును యాగములందును
అధిపతివి నీవయ్యా
అధిపతివి నీవయ్యా
సృష్టికర్తవైన బ్రహ్మదేవుడు
సృష్టికర్తవైన బ్రహ్మదేవుడు
స్తుతియించును నిన్ను
స్తుతియించును నిన్ను
జగదేక వీరుడవు నీవయా
జగదేక రక్షకుడవు నీవయా
పాలసంద్రమున పవళించువాడవు
పాలసంద్రమున పవళించువాడవు
భక్తవత్సలుడవు నీవయ్యా
భక్తవత్సలుడవు నీవయ్యా
కరుణామయా కరుణామయా
కరుణామయా కరుణామయా
నమ్మినవారికి దైవమయ్యా
నమ్మినవారికి దైవమయ్యా
జగదేక వీరుడవు నీవయా
జగదేక రక్షకుడవు నీవయా
English Lyrics / Transliteration
Jagadeka rakshakudavu neevaya
Sarva lokamulandu nee yashamu
Sarva lokamulandu nee yashamu
Naludisala vyapinchenu
Naludisala vyapinchenu
Jagadeka veerudavu neevaya
Jagadeka rakshakudavu neevaya
Yajnamulandu yagamulandu
Yajnamulandu yagamulandu
Adhipathivi neevaya
Adhipathivi neevaya
Srushtikarthavaina Brahmadevudu
Srushtikarthavaina Brahmadevudu
Stuthinchunu ninnu
Stuthinchunu ninnu
Jagadeka veerudavu neevaya
Jagadeka rakshakudavu neevaya
Palasandramuna pavalinchuvadavu
Palasandramuna pavalinchuvadavu
Bhaktavatsaludavu neevaya
Bhaktavatsaludavu neevaya
Karunamaya Karunamaya
Karunamaya Karunamaya
Namminavariki daivamaya
Namminavariki daivamaya
Jagadeka veerudavu neevaya
Jagadeka rakshakudavu neevaya