Telugu Lyrics
జగజనని జగజనని
వరమిచ్చే కరుణామయి
నవనీత హృదయ శుభకర
శుభకర శుభకర
జగజనని జగజనని
జగజనని జగజనని
వరమిచ్చే కరుణామయి
నవనీత హృదయ శుభకర
శుభకర శుభకర
(సంగీతం)
లోకానికమ్మా నీవే
లోకానికమ్మా నీవే
ప్రాణాలికమ్మా నీవే
ప్రాణాలికమ్మా నీవే
శృతికి నీవే లయకు నీవే
స్వరాల అమరత్వము నీవే
అమ్మవని పిలిస్తే పలికే
అమ్మవని పిలిస్తే పలికే
అమృత భాండం నీవే
అమ్మవని పిలిస్తే పలికే
అమృత భాండం నీవే
జగజనని జగజనని
జగజనని జగజనని
వరమిచ్చే కరుణామయి
నవనీత హృదయ శుభకర
శుభకర శుభకర
(సంగీతం)
కలలకు నీవే రూపం
కలలకు నీవే రూపం
గమనానికి నీవే దీపం
గమనానికి నీవే దీపం
శిలకు నీవే ప్రాణం
శిలకు నీవే ప్రాణం
కవిత్వానికి నీవే గీతం
అమ్మలన్న భావనకొక
అమ్మలన్న భావనకొక
నిలువెత్తు రూపం నీవే
అమ్మలన్న భావనకొక
నిలువెత్తు రూపం నీవే
జగజనని జగజనని
జగజనని జగజనని
వరమిచ్చే కరుణామయి
నవనీత హృదయ శుభకర
శుభకర శుభకర
జగజనని జగజనని
జగజనని జగజనని
వరమిచ్చే కరుణామయి
నవనీత హృదయ శుభకర
శుభకర శుభకర
English Lyrics / Transliteration
Jagajjanani Jagajjanani
Varamicche Karunamayi
Navaneeta Hrudaya Shubhakar
Shubhakar Shubhakar
Jagajjanani Jagajjanani
Jagajjanani Jagajjanani
Varamicche Karunamayi
Navaneeta Hrudaya Shubhakar
Shubhakar Shubhakar
(Music)
Lokani kamma neeve
Lokani kamma neeve
Pranalikam ma neeve
Pranalikam ma neeve
Shruti ki neeve layaku neeve
Swarala amarathvamu neeve
Ammavani piliste palike
Ammavani piliste palike
Amrutha bhandam neeve
Ammavani piliste palike
Amrutha bhandam neeve
Jagajjanani Jagajjanani
Jagajjanani Jagajjanani
Varamicche Karunamayi
Navaneeta Hrudaya Shubhakar
Shubhakar Shubhakar
(Music)
Kalalaku neeve roopam
Kalalaku neeve roopam
Gamanani ki neeve deepam
Gamanani ki neeve deepam
Shilaku neeve pranam
Shilaku neeve pranam
Kavitvaniki neeve geetham
Ammalanna bhavanakoka
Ammalanna bhavanakoka
Niluvethu roopam neeve
Ammalanna bhavanakoka
Niluvethu roopam neeve
Jagajjanani Jagajjanani
Jagajjanani Jagajjanani
Varamicche Karunamayi
Navaneeta Hrudaya Shubhakar
Shubhakar Shubhakar
Jagajjanani Jagajjanani
Jagajjanani Jagajjanani
Varamicche Karunamayi
Navaneeta Hrudaya Shubhakar
Shubhakar Shubhakar