Telugu Lyrics
కాలమంటె నీకేంటి కాలమంతా వింత
నిన్నొకటి రేపొకటి ఈ రోజు నీదంట
అడుగడుగున మాయలుంటాయంట
పంజరమెంతో గట్టిది పక్షి ఎగిరిపోనంటు
బందమేసి లాగి లాగి బంధం తెగిపోదంటు
రేయి కల చెదిరిపోతే పగలు నిద్రపోదు
రేపటి రేయి కలలే కదా
లోకమెంతో మందిరుంటె మోసం చేసి వెళ్ళమంటు
మనసుకెంతో కమ్మగుంటే మాయ చేసి వెళ్ళమంటు
ఒకటి వుంటే కోటి వుంటె
ఒకటి లేకపోయిన కోటి వుంటె
నీవు లేని జగమొకటి
నీతోనున్న జగమొకటి
అడుగులేసి ముందుకెళ్తే
అడవి లోన పువ్వు వుంటె
నడుచుకుంటూ వెళ్ళలేక
అడవి లోన వున్న పువ్వు
కాళ్ళకు తగిలి రాలిపోత
కాబట్టే కాళ్ళకు తగిలిన
ప్రాణం కంటే వున్న పువ్వు
ప్రాణము వున్నది
జగమెంతో మందిరుంటె మోసం చేసి వెళ్ళమంటు
మనసుకెంతో కమ్మగుంటే మాయ చేసి వెళ్ళమంటు
ఒకటి వుంటే కోటి వుంటె
ఒకటి లేకపోయిన కోటి వుంటె
English Lyrics / Transliteration
Kaalamante neekenti kaalamantha vintha
Ninnokati repokati ee roju needanta
Adugaduguna maayaluntaayanta
Panjaramentho gattidi pakshi egiriponanatu
Bandhamesi laagi laagi bandham thegipodanatu
Reyi kala chediripothe pagalu nidrapodu
Repati reyi kalale kada
Lokamemtho mandirunte mosam chesi vellamantu
Manasukentho kammagunte maaya chesi vellamantu
Okati vunte koti vunte
Okati lekepoyina koti vunte
Neevu leni jagamokati
Neethonunna jagamokati
Adugulesi mundukelthe
Adavi lona puvvu vunte
Naduchukuntu vellaleka
Adavi lona unna puvvu
Kaallaku thagili raalipotha
Kaabatte kaallaku thagilina
Pranam kante unna puvvu
Pranam unnadi
Lokamemtho mandirunte mosam chesi vellamantu
Manasukentho kammagunte maaya chesi vellamantu
Okati vunte koti vunte
Okati lekepoyina koti vunte