Telugu Lyrics
తనయుడై పుట్టిన వాడనె
జగమేలే మారాజు రాముని
తనయుడై పుట్టిన వాడనె
జగమెరిగిన రణరంగ వీరుడై
యుగయుగముల నిలిచె వాడనె
జగమేలే మారాజు రాముని
తనయుడై పుట్టిన వాడనె
జగన్నాథుడా… జగన్నాథుడా…
రక్షించు నన్ను… దయానిధి
జగన్నాథుడా… జగన్నాథుడా…
రక్షించు నన్ను… దయానిధి
అఖిలాండ నాయకుడా…
అనాధ రక్షకుడా…
అఖిలాండ నాయకుడా…
అనాధ రక్షకుడా…
జగన్నాథుడా… జగన్నాథుడా…
రక్షించు నన్ను… దయానిధి
లాలీ లాలీ… లాలీ లాలీ…
లాలీ లాలీ… లాలీ లాలీ…
లాలీ లాలీ… లాలీ లాలీ…
లాలీ లాలీ… లాలీ లాలీ…
అడవి తల్లి ఒడిలో…
అమరపురిలో…
అలరింపు సీతమ్మ…
అనురాగ లాలనలో…
అడవి తల్లి ఒడిలో…
అమరపురిలో…
అలరింపు సీతమ్మ…
అనురాగ లాలనలో…
జగమేలే మారాజు రాముని
తనయుడై పుట్టిన వాడనె
జగమెరిగిన రణరంగ వీరుడై
యుగయుగముల నిలిచె వాడనె
జగమేలే మారాజు రాముని
తనయుడై పుట్టిన వాడనె
English Lyrics / Transliteration
Tanayudai puttina vaadane
Jagamele maraju Ramuni
Tanayudai puttina vaadane
Jagamerigina ranaranga veerudai
Yugayugamula niliche vaadane
Jagamele maraju Ramuni
Tanayudai puttina vaadane
Jagannathuda… Jagannathuda…
Rakshinchu nannu… dayanidhi
Jagannathuda… Jagannathuda…
Rakshinchu nannu… dayanidhi
Akhilanda nayakuda…
Anadha rakshakuda…
Akhilanda nayakuda…
Anadha rakshakuda…
Jagannathuda… Jagannathuda…
Rakshinchu nannu… dayanidhi
Lali lali… Lali lali…
Lali lali… Lali lali…
Lali lali… Lali lali…
Lali lali… Lali lali…
Adavi thalli odilo…
Amarapurilo…
Alarimpu Seetamma…
Anuraga lalanalo…
Adavi thalli odilo…
Amarapurilo…
Alarimpu Seetamma…
Anuraga lalanalo…
Jagamele maraju Ramuni
Tanayudai puttina vaadane
Jagamerigina ranaranga veerudai
Yugayugamula niliche vaadane
Jagamele maraju Ramuni
Tanayudai puttina vaadane