Telugu Lyrics
జగమే మారినది దేశద్రోహులు
నరరూపమెత్తిన దుష్టరాక్షసులు
అడుగు పెట్టగరాదు అడుగు పెట్టగరాదు
ఆడబడుచుల చీరల కోయగ
నరజాతికెపుడు చీడపురుగులు
జగమే మారినది దేశద్రోహులు
నరరూపమెత్తిన దుష్టరాక్షసులు
నరరూపమెత్తిన దుష్టరాక్షసులు
అడుగు పెట్టగరాదు అడుగు పెట్టగరాదు
ఆడబడుచుల చీరల కోయగ
నరజాతికెపుడు చీడపురుగులు
జగమే మారినది దేశద్రోహులు
నరరూపమెత్తిన దుష్టరాక్షసులు
English Lyrics / Transliteration
Jagame marinadi desadrohulu
Nararoopamettina dushta raakshasulu
Adugu pettagaradu adugu pettagaradu
Aadabuduchula cheerala koyaga
Narajatikeppudu cheedapurugulu
Jagame marinadi desadrohulu
Nararoopamettina dushta raakshasulu
Nararoopamettina dushta raakshasulu
Adugu pettagaradu adugu pettagaradu
Aadabuduchula cheerala koyaga
Narajatikeppudu cheedapurugulu
Jagame marinadi desadrohulu
Nararoopamettina dushta raakshasulu