Telugu Lyrics
జగములనే లేటి వింతలలో
శ్రుతులు గతులు కలిసిన శోభలలో
శృతియు గతియు కలిసిన శోభలలో
హరి నీ మాయ దాటి రాగ
హరి నీ మాయ దాటి రాగ
ఏది దారి భక్తి మార్గం
జగములనే లేటి వింతలలో
శృతియు గతియు కలిసిన శోభలలో
హరి నీ మాయ దాటి రాగ
ఏది దారి భక్తి మార్గం
ప్రాణమున నిండిన రూపము నీవే
ప్రాణమున నిండిన రూపము నీవే
లోకముల వెలిగించు దీపము నీవే
లోకముల వెలిగించు దీపము నీవే
చూపులను దాటి పోయే కాంతివి
చూపులను దాటి పోయే కాంతివి
గురుతులేని గురుతు నీవే
జగములనే లేటి వింతలలో
శృతియు గతియు కలిసిన శోభలలో
హరి నీ మాయ దాటి రాగ
ఏది దారి భక్తి మార్గం
నిదురలేని కనులు నీవు
నిదురలేని కనులు నీవు
కలతలేని మనసు నీవు
కలతలేని మనసు నీవు
అంతులేని నీలోతులకు
అంతులేని నీలోతులకు
ఎవరి తరము చేర
ఎవరి తరము చేర
జగములనే లేటి వింతలలో
శృతియు గతియు కలిసిన శోభలలో
హరి నీ మాయ దాటి రాగ
ఏది దారి భక్తి మార్గం
English Lyrics / Transliteration
Jagamulane leti vintalalo
Shrutulu gatulu kalisina shobhalalo
Shrutiyu gatiyu kalisina shobhalalo
Hari nee maya daati raaga
Hari nee maya daati raaga
Edi daari bhakti maargam
Jagamulane leti vintalalo
Shrutiyu gatiyu kalisina shobhalalo
Hari nee maya daati raaga
Edi daari bhakti maargam
Praanamuna nindina roopamu neeve
Praanamuna nindina roopamu neeve
Lokamula veliginchu deepamu neeve
Lokamula veliginchu deepamu neeve
Choopulanu daati poye kaantivi
Choopulanu daati poye kaantivi
Gurutuleni guruthu neeve
Jagamulane leti vintalalo
Shrutiyu gatiyu kalisina shobhalalo
Hari nee maya daati raaga
Edi daari bhakti maargam
Niduraleni kanulu neevu
Niduraleni kanulu neevu
Kalataleni manasu neevu
Kalataleni manasu neevu
Antuleni neelothulaku
Antuleni neelothulaku
Evari taramu chera
Evari taramu chera
Jagamulane leti vintalalo
Shrutiyu gatiyu kalisina shobhalalo
Hari nee maya daati raaga
Edi daari bhakti maargam