Telugu Lyrics
జగములనేలే ఓ జననీ
జగములనేలే ఓ జననీ
తల్లివని మ్రొక్కితి కరుణా
తల్లివని మ్రొక్కితి కరుణా
జగములనేలే ఓ జననీ
అమ్మవని పిలిచితి వింటివే
అమ్మా అని పిలిచితి వింటివే
కరుణామయి నువ్వే కదా
కరుణామయి నువ్వే కదా
జగములనేలే ఓ జననీ
నీ పాలే కనియించి
నీ పాలే కనియించి
నీవే నను పెంచితివమ్మా
నీవే నను పెంచితివమ్మా
జగములనేలే ఓ జననీ
నీ ఒడిలో సేదతీర్చి
నీ ఒడిలో సేదతీర్చి
నీవే నను కాచితివమ్మా
నీవే నను కాచితివమ్మా
జగములనేలే ఓ జననీ
ఆకలితో నీలొలిచి
ఆకలితో నీలొలిచి
ఆదుకొంటివమ్మా
ఆదుకొంటివమ్మా
జగములనేలే ఓ జననీ
వేదనతో నీలొలిచి
వేదనతో నీలొలిచి
ఆదుకొంటివమ్మా
ఆదుకొంటివమ్మా
జగములనేలే ఓ జననీ
జగములనేలే ఓ జననీ
తల్లివని మ్రొక్కితి కరుణా
తల్లివని మ్రొక్కితి కరుణా
జగములనేలే ఓ జననీ
English Lyrics / Transliteration
Jagamulanele O Janani
Jagamulanele O Janani
Tallivani mrokkiti karuna
Tallivani mrokkiti karuna
Jagamulanele O Janani
Ammavani pilichiti vintive
Ammma ani pilichiti vintive
Karunamayi nuvve kada
Karunamayi nuvve kada
Jagamulanele O Janani
Nee paale kaniyinchi
Nee paale kaniyinchi
Neeve nanu penchitivamma
Neeve nanu penchitivamma
Jagamulanele O Janani
Nee odilo sedateerchi
Nee odilo sedateerchi
Neeve nanu kaachitivamma
Neeve nanu kaachitivamma
Jagamulanele O Janani
Aakalitho neelolichi
Aakalitho neelolichi
Aadukontivamma
Aadukontivamma
Jagamulanele O Janani
Vedanatho neelolichi
Vedanatho neelolichi
Aadukontivamma
Aadukontivamma
Jagamulanele O Janani
Jagamulanele O Janani
Tallivani mrokkiti karuna
Tallivani mrokkiti karuna
Jagamulanele O Janani