Telugu Lyrics
ఒక్కటే స్త్రీ లోకము
జగతిలో నీ వున్నది
ఒక్కటే స్త్రీ లోకము
అందములో అమృతమందు
మధుర భావాలు
పలికితే కవితలందు
అనువుగ శృతి మేళాలు
హృదయమన్నది నీకు
ఇవ్వగలవా ఓ చెలి
నీకన్న సౌందర్యరాశి
లేదుగా ఈ లోకాన
జగతిలో నీ వున్నది
ఒక్కటే స్త్రీ లోకము
జగతిలో నీ వున్నది
ఒక్కటే స్త్రీ లోకము
మాటల్లో నువ్వు పలికితే
ముత్యాల జల్లులే
చేతుల్లో నువ్వు కదిపితే
లలిత కళా వీణలే
నీ నవ్వులందాలు
పంచుకొనలేని నేడు
రహస్యమన్నది నీకు
తెలియునని ఈ నేడు
జగతిలో నీ వున్నది
ఒక్కటే స్త్రీ లోకము
జగతిలో నీ వున్నది
ఒక్కటే స్త్రీ లోకము
అందములో అమృతమందు
మధుర భావాలు
పలికితే కవితలందు
అనువుగ శృతి మేళాలు
హృదయమన్నది నీకు
ఇవ్వగలవా ఓ చెలి
నీకన్న సౌందర్యరాశి
లేదుగా ఈ లోకాన
English Lyrics / Transliteration
Okkate stree lokamu
Jagathilo nee unnadi
Okkate stree lokamu
Andamulo amruthamandu
Madhura bhavalu
Palikite kavithalandu
Anuvuga shruthi melalu
Hrudayamannadi neeku
Ivvaleva o cheli
Neekanna saundhyaraashi
Leduga ee lokana
Jagathilo nee unnadi
Okkate stree lokamu
Jagathilo nee unnadi
Okkate stree lokamu
Maatallo nuvvu palikite
Mutyala jallule
Chethullo nuvvu kadipite
Lalitha kala veenale
Nee navvulandaalu
Panchukoleni nedu
Rahasyamannadi neeku
Teliyunani ee nedu
Jagathilo nee unnadi
Okkate stree lokamu
Jagathilo nee unnadi
Okkate stree lokamu
Andamulo amruthamandu
Madhura bhavalu
Palikite kavithalandu
Anuvuga shruthi melalu
Hrudayamannadi neeku
Ivvaleva o cheli
Neekanna saundhyaraashi
Leduga ee lokana