Telugu Lyrics
శుభములొసగే శుభకార్య నిలయా
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
నవ విధ భక్తి నవమత భవ్య
భవబంధములను తొలగించు మాయా
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
గజముఖ గాత్ర గంధర్వ గాన
త్రిజగతి నిన్ను మొగిడీరి వినయ
గజముఖ గాత్ర గంధర్వ గాన
త్రిజగతి నిన్ను మొగిడీరి వినయ
ముషిక వాహన మమకార భావన
కరుణామయా కన్నెపు నావ
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
హేరంబ వంద్య హెచ్ఛన్న మాయ
సృష్టికి ఆది శివుని తనయా
హేరంబ వంద్య హెచ్ఛన్న మాయ
సృష్టికి ఆది శివుని తనయా
లంబుదర లోకపాలక కరుణ
అంబికా పుత్ర ఆది దేవ
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
నవ విధ భక్తి నవమత భవ్య
భవబంధములను తొలగించు మాయా
శ్రీ విఘ్నరాజ శ్రీ గణేశా
శుభములొసగే శుభకార్య నిలయా
English Lyrics / Transliteration
Shubhamulosage Shubhakarya Nilayaa
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa
Nava Vidha Bhakti Navamata Bhavya
Bhavabandhamulanu Tolaginchu Maayaa
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa
Gajamukha Gaatra Gandharva Gaana
Trijagati Ninnu Mogideeri Vinaya
Gajamukha Gaatra Gandharva Gaana
Trijagati Ninnu Mogideeri Vinaya
Mushika Vaahana Mamakaara Bhaavana
Karunamayaa Kanneu Naava
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa
Heramba Vamdhya Hetchanna Maaya
Srushtiki Aadi Sivuni Tanayaa
Heramba Vamdhya Hetchanna Maaya
Srushtiki Aadi Sivuni Tanayaa
Lambodara Loka Paalaka Karuna
Ambikaa Putra Aadi Deva
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa
Nava Vidha Bhakti Navamata Bhavya
Bhavabandhamulanu Tolaginchu Maayaa
Shri Vigna Raja Shri Ganeshaa
Shubhamulosage Shubhakarya Nilayaa