Telugu Lyrics
సాయి రామా సాయి కృష్ణా
జై జై సద్గురు సాయి
సాయి రామా సాయి కృష్ణా
శరణాగత త్రాణ పరాకాష్ట
అపర కర్త కరుణామయ
అఖిల లోకముల నీవే ఆధారం
అంబారూధి శ్రీ సాయినాథా
జై జై సద్గురు సాయి
సాయి రామా సాయి కృష్ణా
జై జై సద్గురు సాయి
సాయి రామా సాయి కృష్ణా
అనాధ రక్షక అన్నదాత
భక్త వత్సలా భావనా గమ్య
ద్వారకా మాయా పుర నివాసా
దామోదర శ్రీ సాయినాథా
జై జై సద్గురు సాయి
సాయి రామా సాయి కృష్ణా
జై జై సద్గురు సాయి
సాయి రామా సాయి కృష్ణా
గోవిందా గోవిందా గోపాల
గోవిందా గోవిందా గోపాల
సాయి నాథా సాయి నాథా
సాయి నాథా సాయి నాథా
English Lyrics / Transliteration
Sai Rama Sai Krishna
Jai Jai Sadguru Sai
Sai Rama Sai Krishna
Sharanagata traana paraakaashta
Apara karta karunamaya
Akhila lokamula neeve aadhaaram
Ambarudhi Sri Sainatha
Jai Jai Sadguru Sai
Sai Rama Sai Krishna
Jai Jai Sadguru Sai
Sai Rama Sai Krishna
Anaadha rakshaka annadaata
Bhakta vatsala bhavana gamya
Dwaraka maaya pura nivaasa
Damodara Sri Sainatha
Jai Jai Sadguru Sai
Sai Rama Sai Krishna
Jai Jai Sadguru Sai
Sai Rama Sai Krishna
Govinda Govinda Gopala
Govinda Govinda Gopala
Sainatha Sainatha
Sainatha Sainatha