Telugu Lyrics
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
ఆఖిల జగతికి నీవే ఆధారం
అందరి దైవము నీవే నిరాకారం
అందరి దైవము నీవే నిరాకారం
అఖిల జగతికి నీవే ఆధారం
శ్రీ సాయి నాథాయ నమః
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
కరుణామయ నీ దర్శనమివ్వవా
నవవిధ భక్తులకు వరమివ్వవా
నవవిధ భక్తులకు వరమివ్వవా
కరుణామయ నీ దర్శనమివ్వవా
శ్రీ సాయి నాథాయ నమః
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
భక్తి మార్గమున నడిపించు సాయి
జ్ఞాన మార్గమున తేలిపించు సాయి
జ్ఞాన మార్గమున తేలిపించు సాయి
భక్తి మార్గమున నడిపించు సాయి
శ్రీ సాయి నాథాయ నమః
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
జయ జయ సాయిరామ్
English Lyrics / Transliteration
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Akhila jagathiki neeve aadhaaram
Andari daivamu neeve niraakaaram
Andari daivamu neeve niraakaaram
Akhila jagathiki neeve aadhaaram
Shree Sai Nathaya Namaha
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Karunamaya nee darshanam ivvavaa
Navavidha bhakthulaku varam ivvavaa
Navavidha bhakthulaku varam ivvavaa
Karunamaya nee darshanam ivvavaa
Shree Sai Nathaya Namaha
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Bhakthi maargamuna nadipinchu Sai
Gnaana maargamuna thelipinchu Sai
Gnaana maargamuna thelipinchu Sai
Bhakthi maargamuna nadipinchu Sai
Shree Sai Nathaya Namaha
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam
Jaya Jaya Sairam