Telugu Lyrics
గణపతి బప్పా మోరియా
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
ఆదరముతో నీ నామము
స్మరియించితిమి స్వామి
శుభములనిచ్చి రక్షించుము
శివనందన భక్త వత్సల
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
మూషిక వాహన
మోదక ప్రియ
అంబికా తనయ
అభయ ప్రదాయ
గజాననాయ విద్మహే
తన్మయ్తక ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్
వక్రతుండాయ విద్మహే
మహాకాయాయ ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్
సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ
సర్వ కార్యేషు సర్వదా
సర్వదా గణపతి బప్పా మోరియా
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
లంబోదరాయ నమః
శూర్పకర్ణాయ నమః
హస్తిముఖాయ నమః
భక్తప్రియాయ నమః
సర్వ సిద్ది ప్రదాయ నమః
గణపతి బప్పా మోరియా
జై జై వినాయక
గణపతి బప్పా మోరియా
English Lyrics / Transliteration
Ganapati Bappa Morya
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya
Adaramutho nee naamamu
Smariyinchithimi swami
Shubhamulinichi rakshinchumu
Shivanandana bhakta vatsala
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya
Mushika vahana
Modaka priya
Ambika tanaya
Abhaya pradaya
Gajananaya vidmahe
Tanmayaka dheemahi
Tannodanthi prachodayat
Vakratundaya vidmahe
Mahakayaya dheemahi
Tannodanthi prachodayat
Suryakoti samaprabha
Nirvighnam kuru me deva
Sarva karyeshu sarvada
Sarvada Ganapati Bappa Morya
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya
Lambodaraya namaha
Shurpakarnaya namaha
Hastimukhaya namaha
Bhaktapriyaya namaha
Sarva Siddhi Pradaya namaha
Ganapati Bappa Morya
Jai Jai Vinayaka
Ganapati Bappa Morya