Telugu Lyrics
జై జనని శ్రీ శాంభవి
శ్రీ కనకదుర్గాంబికా
శుంభ నిశుంభ సంహారిణి
శ్రీ కనకదుర్గాంబికా
శుంభ నిశుంభ సంహారిణి
జై జనని శ్రీ శాంభవి
జై జనని శ్రీ శాంభవి
దుష్ట శిక్షణి దయామయి
దుష్ట శిక్షణి దయామయి
కరుణా కటాక్ష వాసిని
కనకవర్ణ సమ్మోహిని
కరుణా కటాక్ష వాసిని
కనకవర్ణ సమ్మోహిని
జై జనని శ్రీ శాంభవి
జై జనని శ్రీ శాంభవి
శక్తి స్వరూపిణి శాశ్వత
శక్తి స్వరూపిణి శాశ్వత
శ్రీ చక్ర వాసిని
శ్రీ కనకదుర్గాంబికా
శుంభ నిశుంభ సంహారిణి
శ్రీ కనకదుర్గాంబికా
శుంభ నిశుంభ సంహారిణి
జై జనని శ్రీ శాంభవి
జై జనని శ్రీ శాంభవి
English Lyrics / Transliteration
Jai Janani Sri Sambhavi
Sri Kanakadurgambika
Shumbha Nishumbha Samharini
Sri Kanakadurgambika
Shumbha Nishumbha Samharini
Jai Janani Sri Sambhavi
Jai Janani Sri Sambhavi
Dushta Shikshani Dayamayi
Dushta Shikshani Dayamayi
Karuna Kataksha Vasini
Kanaka Varna Sammohini
Karuna Kataksha Vasini
Kanaka Varna Sammohini
Jai Janani Sri Sambhavi
Jai Janani Sri Sambhavi
Shakti Swaroopini Shashvata
Shakti Swaroopini Shashvata
Sri Chakra Vasini
Sri Kanakadurgambika
Shumbha Nishumbha Samharini
Sri Kanakadurgambika
Shumbha Nishumbha Samharini
Jai Janani Sri Sambhavi
Jai Janani Sri Sambhavi