Telugu Lyrics
జగమెల్ల నిన్నే కొలిచేనులే
జయం నిన్నే చేరేనులే
శంకర నీ చరణములకే
హారతి ఇమ్మని అడిగేనులే
జయ మహదేవా జయ మహదేవా
జగమెల్ల నిన్నే కొలిచేనులే
జయం నిన్నే చేరేనులే
శంకర నీ చరణములకే
హారతి ఇమ్మని అడిగేనులే
నారాయణుడు నమ్మిన దైవం
నమ్మిన నీకే శిరసు వంచి
నారాయణుడు నమ్మిన దైవం
నమ్మిన నీకే శిరసు వంచి
తారక మంత్రం నీ నామమే
తారక మంత్రం నీ నామమే
తరియింపజేయు నా విభుడే
తరియింపజేయు నా విభుడే
జయ మహదేవా జయ మహదేవా
జగమెల్ల నిన్నే కొలిచేనులే
జయం నిన్నే చేరేనులే
శంకర నీ చరణములకే
హారతి ఇమ్మని అడిగేనులే
బ్రహ్మ విష్ణువులు కొలిచే దేవా
బ్రంహ మురారి త్రిపురంతకారి
బ్రహ్మ విష్ణువులు కొలిచే దేవా
బ్రంహ మురారి త్రిపురంతకారి
త్రిలోక రక్షకుడవు నీవే
త్రిలోక రక్షకుడవు నీవే
శివశంకర నీవే ఆదియు అంతము
జయ మహదేవా జయ మహదేవా
జగమెల్ల నిన్నే కొలిచేనులే
జయం నిన్నే చేరేనులే
శంకర నీ చరణములకే
హారతి ఇమ్మని అడిగేనులే
గురునాధుడా గురునాధుడా
గొప్ప దైవమా నీవే
గురునాధుడా గురునాధుడా
గొప్ప దైవమా నీవే
శరణాగతిని చేరితినయ్యా
శరణాగతిని చేరితినయ్యా
నాలో నీవే నిండి యున్నావు
జయ మహదేవా జయ మహదేవా
జగమెల్ల నిన్నే కొలిచేనులే
జయం నిన్నే చేరేనులే
శంకర నీ చరణములకే
హారతి ఇమ్మని అడిగేనులే
English Lyrics / Transliteration
Jagamenta ninne kolichenule
Jayam ninne cherenule
Shankara nee charanamulake
Aarati immani adigenule
Jaya Mahadeva Jaya Mahadeva
Jagamenta ninne kolichenule
Jayam ninne cherenule
Shankara nee charanamulake
Aarati immani adigenule
Narayanudu nammina daivam
Nammina neeke sirasu vanchi
Narayanudu nammina daivam
Nammina neeke sirasu vanchi
Taraka mantram nee namame
Taraka mantram nee namame
Tarayimpajeyu naa vibhude
Tarayimpajeyu naa vibhude
Jaya Mahadeva Jaya Mahadeva
Jagamenta ninne kolichenule
Jayam ninne cherenule
Shankara nee charanamulake
Aarati immani adigenule
Brahma Vishnulu koliche deva
Bramha Murari Tripuraantakari
Brahma Vishnulu koliche deva
Bramha Murari Tripuraantakari
Triloka rakshakudavu neeve
Triloka rakshakudavu neeve
Shiva Shankara neeve aadhiyu antamu
Jaya Mahadeva Jaya Mahadeva
Jagamenta ninne kolichenule
Jayam ninne cherenule
Shankara nee charanamulake
Aarati immani adigenule
Gurunadhuda Gurunadhuda
Goppa daivama neeve
Gurunadhuda Gurunadhuda
Goppa daivama neeve
Sharanagathini cherithinayya
Sharanagathini cherithinayya
Naalo neeve nindi unnavu
Jaya Mahadeva Jaya Mahadeva
Jagamenta ninne kolichenule
Jayam ninne cherenule
Shankara nee charanamulake
Aarati immani adigenule