Telugu Lyrics
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
జై సాయి దేవ నమోస్తుతే
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
అఖిల లోకముల తాపత్రయముల
అణచు సాయి దేవ నమోస్తుతే
అఖిల లోకముల తాపత్రయముల
అణచు సాయి దేవ నమోస్తుతే
జై సాయి దేవ నమోస్తుతే
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
భక్త పారాయణా భక్త జనార్ధనా
భక్త సాయి దేవ నమోస్తుతే
భక్త పారాయణా భక్త జనార్ధనా
భక్త సాయి దేవ నమోస్తుతే
జై సాయి దేవ నమోస్తుతే
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
శాంతి దావానల సంతోష కారకా
సాయి దేవ నమోస్తుతే
శాంతి దావానల సంతోష కారకా
సాయి దేవ నమోస్తుతే
జై సాయి దేవ నమోస్తుతే
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
అచ్యుతానంద సత్య సాయి దేవ
అచ్యుతానంద సత్య సాయి దేవ
నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే
జై సాయి దేవ నమోస్తుతే
జగన్నాథ సాయి దేవ నమోస్తుతే
English Lyrics / Transliteration
Jagannatha Sai Deva Namosthuthe
Jai Sai Deva Namosthuthe
Jagannatha Sai Deva Namosthuthe
Akhila lokamula thaapatrayamula
Anachu Sai Deva Namosthuthe
Akhila lokamula thaapatrayamula
Anachu Sai Deva Namosthuthe
Jai Sai Deva Namosthuthe
Jagannatha Sai Deva Namosthuthe
Bhakta Paaraayanaa Bhakta Janardhanaa
Bhakta Sai Deva Namosthuthe
Bhakta Paaraayanaa Bhakta Janardhanaa
Bhakta Sai Deva Namosthuthe
Jai Sai Deva Namosthuthe
Jagannatha Sai Deva Namosthuthe
Shanthi Daavaanala Santhosha Kaarakaa
Sai Deva Namosthuthe
Shanthi Daavaanala Santhosha Kaarakaa
Sai Deva Namosthuthe
Jai Sai Deva Namosthuthe
Jagannatha Sai Deva Namosthuthe
Achyuthaananda Satya Sai Deva
Achyuthaananda Satya Sai Deva
Namosthuthe Namosthuthe Namosthuthe
Jai Sai Deva Namosthuthe
Jagannatha Sai Deva Namosthuthe