Telugu Lyrics
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
జయమాయెను కష్టములు జయించెను పాపములు
జయమాయెను కష్టములు జయించెను పాపములు
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
అష్టలక్ష్ములు నివాసము అమృతము నీ రూపము
అష్టలక్ష్ములు నివాసము అమృతము నీ రూపము
భక్తుల కష్టములు తొలగించు దీపము
భక్తుల కష్టములు తొలగించు దీపము
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
అరుదెంచిన బంధులకై ఆతిధ్యము నీదగుమా
అరుదెంచిన బంధులకై ఆతిధ్యము నీదగుమా
ధనధాన్యములు కురిపించి సంతోషము నీవగుమా
ధనధాన్యములు కురిపించి సంతోషము నీవగుమా
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
ఏడు వారముల దీపమున నీవు శాంతముగా వెలుగుమా

మానవాళి మదిలోన మమకారము నింపుమా
మానవాళి మదిలోన మమకారము నింపుమా
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
బాలబాలికల పెదవుల నీ నవ్వులు పూయించుమా
బాలబాలికల పెదవుల నీ నవ్వులు పూయించుమా
సంతాన సంపద నిచ్చి సౌభాగ్యము కలిగించుమా
సంతాన సంపద నిచ్చి సౌభాగ్యము కలిగించుమా
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
జై సంతోషమాత వ్రతకల్పము
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
జయమాయెను కష్టములు జయించెను పాపములు
జయమాయెను కష్టములు జయించెను పాపములు
శ్రీ సంతోషిమాత జై జై సంతోషిమాత
English Lyrics / Transliteration
Shree Santoshimaata Jai Jai Santoshimaata
Jayamayenu kashtamulu jayinchenu papamulu

Ashtalaxmulu nivasamu amrutamu nee roopamu

Bhaktula kashtamulu tolaginchu deepamu
Bhaktula kashtamulu tolaginchu deepamu
Shree Santoshimaata Jai Jai Santoshimaata
Arudencina bandhulakai aatithyamu needuguma

Dhanadhanyamulu kuripinchi santoshamu neevuguma
Dhanadhanyamulu kuripinchi santoshamu neevuguma
Shree Santoshimaata Jai Jai Santoshimaata
Edu vaaramula deepamuna neevu shantamugaa veluguma

Maanavaali madilona mamakaramu nimpuma
Maanavaali madilona mamakaramu nimpuma
Shree Santoshimaata Jai Jai Santoshimaata
Balabalikala pedavula nee navvulu pooyinchuma

Santana sampada nichi soubhagyamu kaliginchuma
Santana sampada nichi soubhagyamu kaliginchuma
Shree Santoshimaata Jai Jai Santoshimaata
Jai Santoshimaata Vrathakalpamu