Telugu Lyrics
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
చిన్ని కనులలో
ఓ కల ఉందయ్యా
పెద్ద లోకాలలో
పెద్ద పేరుండయ్యా
చెమట చుక్కలే
పూలై పూయాలయ్యా
గెలుపు నీ అడుగుల
దాసోహం అనాలయ్యా
కదిలే మేఘాల
ఆకాశం నువ్వయ్యా
కరిగే నీటిలో
సంద్రం నువ్వయ్యా
నింగి నేలల
నీడ నువ్వయ్యా
ఆశలన్నిటికీ
రూపం నువ్వయ్యా
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
పడిలేచే కెరటం
ఎంత బలమైనదో
తిరిగి వచ్చే గాలి
ఎంత చల్లనయ్యో
నీవు నేర్పిన పాఠం
గుండెల్లో నిలిచింది
బ్రతుకు పయనంలో
నీవే తోడుంది
ఎవరి తప్పులను
ఎంచకు తండ్రి
ఎవరిని నువ్వెపుడు
తిట్టకు తండ్రి
సహనమే నీ ఆయుధం
అని తెలిపిన తండ్రి
ఓటమి గెలుపు
ఒక్కటే అని తెలిపిన తండ్రి
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
నాన్న నేనయ్యా
నీతో నేనయ్యా
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
జై యయ్యో సాయి
English Lyrics / Transliteration
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Chinni kanulalo
O kala undayya
Pedda lokalo
Pedda perundayya
Chematha chukkalay
Poolai pooyalayya
Gelupu nee adugula
Dasoham analayya
Kadhile meghala
Akasam nuvvayya
Karige neetilo
Sandram nuvvayya
Ningi nelala
Needa nuvvayya
Aashalannitiki
Roopam nuvvayya
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Padileche keratam
Entha balamainado
Thirigi vache gali
Entha challanayo
Neevu nerpina paatham
Gundello nilichindi
Brathuku payanamlo
Neeve thodundi
Evari thappulanu
Enchaku thandri
Evarini nuvveppudu
Thittaku thandri
Sahaname nee aayudham
Ani telipina thandri
Othami gelupu
Okkate ani telipina thandri
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Nanna Nenayya
Neetho Nenayya
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Jaiyyaho Sai
Jaiyyaho Sai