Telugu Lyrics
అరె జానెకరే గజ్జెల పూరి
రారా నా సామి రారా
నా రాక రాక రాక
నా రాక రాక రాక
రాక రాక రాక
ఒడిలోన రా
జానెకరే గజ్జెల పూరి
అరె జానెకరే గజ్జెల పూరి
ఒడమొలచూపులు ఒడిసి పడి
ఒడిలోన పెట్టి లాగేస్తూ
ఎదలోన ఏదో గిలిగింత
తోడొకటి చేసి తొడగడితే
ఒడిమొలచూపులు ఒడిసి పడి
ఒడిలోన పెట్టి లాగేస్తూ
ఎదలోన ఏదో గిలిగింత
తోడొకటి చేసి తొడగడితే
చూపులదే పోరట
పూవులదే జోరట
ఒళ్ళంతా చిటపట
తనువున మెరిసే మసాలా
జాణేకరే గజ్జెల పూరి
అరె జాణేకరే గజ్జెల పూరి
రారా నా సామి రారా
పడిపడి పడి నీ పిచ్చి పిచ్చి
పేరాలు వినలేక
దడి దడి దడి నా మతి పోయె
నీ నవ్వు వినలేక
పడిపడి పడి నీ పిచ్చి పిచ్చి
పేరాలు వినలేక
దడి దడి దడి నా మతి పోయె
నీ నవ్వు వినలేక
చిలిపిగ నవ్వితే
చొరవగ రావాల
కౌగిలిగిరిలో
కట్టెక్కేసేయాల
నీ కళ్ళలో వల
దూకెసెయాల
జాణేకరే గజ్జెల పూరి
అరె జాణేకరే గజ్జెల పూరి
రారా నా సామి రారా
నా రాక రాక రాక
నా రాక రాక రాక
రాక రాక రాక
ఒడిలోన రా
జానెకరే గజ్జెల పూరి
అరె జానెకరే గజ్జెల పూరి
English Lyrics / Transliteration
Are Jaanekare Gajjela Poori
Raara Naa Saami Raara
Naa raaka raaka raaka
Naa raaka raaka raaka
Raaka raaka raaka
Odilona Raa
Jaanekare Gajjela Poori
Are Jaanekare Gajjela Poori
Odhimolachoopulu odisi padi
Odilona petti laagestoo
Edalona edo giligintha
Thodokati chesi thodagadithe
Odhimolachoopulu odisi padi
Odilona petti laagestoo
Edalona edo giligintha
Thodokati chesi thodagadithe
Choopulade porata
Poovulade jorata
Ollantha chitapata
Thanuvuna merise masala
Jaanekare Gajjela Poori
Are Jaanekare Gajjela Poori
Raara Naa Saami Raara
Padipadi padi nee picchi picchi
Peraalu vinaleka
Dhadidadi dadi naa mathi poye
Nee navvu vinaleka
Padipadi padi nee picchi picchi
Peraalu vinaleka
Dhadidadi dadi naa mathi poye
Nee navvu vinaleka
Chilipiga navvithe
Choravaga raavaala
Kougiligiriloo
Kattekkese yaala
Nee kallalo vala
Dookese yaala
Jaanekare Gajjela Poori
Are Jaanekare Gajjela Poori
Raara Naa Saami Raara
Naa raaka raaka raaka
Naa raaka raaka raaka
Raaka raaka raaka
Odilona Raa
Jaanekare Gajjela Poori
Are Jaanekare Gajjela Poori