Telugu Lyrics
ఓ చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
నా చిట్టి గుండెలో మెరిసెను నీ రూపమా
చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
నా చిట్టి గుండెలో మెరిసెను నీ రూపమా
చందమామ
తోటలో కోయిల తీయగా పాడెనే
తోటలో కోయిల తీయగా పాడెనే
పున్నమి రాత్రి పులకరించెనే
పులకరించెనే
ఓ చందమామ
పున్నమి రాత్రి పులకరించెనే
పులకరించెనే
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
నా చిట్టి గుండెలో మెరిసెను నీ రూపమా
చందమామ
ఈ క్షణమే ఒక తీపి కలగా
ఈ క్షణమే ఒక తీపి కలగా
మరువని మధురానుభూతిని
పంచుమంటావా
పంచుమంటావా
ఓ చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
జాజిమొగలలో జాబిల్లి కళ్ళలో
ఓ చందమామ
నా చిట్టి గుండెలో మెరిసెను నీ రూపమా
చందమామ
English Lyrics / Transliteration
O Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Naa chitti gundelo merisenu nee roopama
Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Naa chitti gundelo merisenu nee roopama
Chandamama
Thotalo koyila theeyaga paadene
Thotalo koyila theeyaga paadene
Punnami raathri pulakarinchene
Pulakarinchene
O Chandamama
Punnami raathri pulakarinchene
Pulakarinchene
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Naa chitti gundelo merisenu nee roopama
Chandamama
Ee kshaname oka theepi kalagaa
Ee kshaname oka theepi kalagaa
Maruvani madhuranoobhutini
Panchumantavaa
Panchumantavaa
O Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Jaajimogalalo Jaabilli kallalo
O Chandamama
Naa chitti gundelo merisenu nee roopama
Chandamama