Telugu Lyrics
గంటలు మోగే గడియ చెట్టి
అరిసే వాన అలిసే నా
కళ్ళల్లో నీలాల సింగారి
బొంగరాల గాలిలోన
బంతి పూల వాసన
చిరుగాలిలా మారిందీ
నా మదిలోన రాగం
జజ్జా నకరి జగజెట్టి
గంటలు మోగే గడియ చెట్టి
అరిసే వాన అలిసే నా
కళ్ళల్లో నీలాల సింగారి
బొంగరాల గాలిలోన
బంతి పూల వాసన
చిరుగాలిలా మారిందీ
నా మదిలోన రాగం
వెండి వెన్నెల నాట్యం
తారలన్నీ మెరిసే
మెల్లగ ఒడి చేరె
నా సొంతమై నాకెంతో
అందంగా నన్ను చూసి
నవ్వే నవ్వుల నాని
ప్రేమగా నా గుండెలో
సయ్యాటలాడిందే
అమ్మకన్నా మిన్నగా
అందమైన నాన్నలా
అంతరంగమే దోచుకున్న
నీతో నే సాగుతా
కళ్ళల్లో నా రూపం
చెమ్మగిల్లిన నీ మది
శబ్దం నీ నామమే
నేను మరువలేను
జజ్జా నకరి జగజెట్టి
గంటలు మోగే గడియ చెట్టి
అరిసే వాన అలిసే నా
కళ్ళల్లో నీలాల సింగారి
బొంగరాల గాలిలోన
బంతి పూల వాసన
చిరుగాలిలా మారిందీ
నా మదిలోన రాగం
జజ్జా నకరి జగజెట్టి
గంటలు మోగే గడియ చెట్టి
అరిసే వాన అలిసే నా
కళ్ళల్లో నీలాల సింగారి
బొంగరాల గాలిలోన
బంతి పూల వాసన
చిరుగాలిలా మారిందీ
నా మదిలోన రాగం
English Lyrics / Transliteration
Gantalu Mogē Gadiya Chetti
Arisē Vāna Alisē Nā
Kaḷḷallō Nīlāla Siṅgāri
Boṅgarāla Gālilōna
Banti Pūla Vāsana
Cirugālilā Māriṁdī
Nā Madilōna Rāgaṁ
Jajja Nakari Jagajetti
Gantalu Mogē Gadiya Chetti
Arisē Vāna Alisē Nā
Kaḷḷallō Nīlāla Siṅgāri
Boṅgarāla Gālilōna
Banti Pūla Vāsana
Cirugālilā Māriṁdī
Nā Madilōna Rāgaṁ
Veṇḍi Vennela Nāṭyaṁ
Tāralannī Mariṣē
Mellaga Oḍi Cērē
Nā Sontamai Nākeṁtō
Andangā Nannu Cūsi
Navvē Navvula Nāni
Prēmagā Nā Guṇḍelō
Sayyāṭalāḍiṁdē
Ammakannā Minnagā
Andamaina Nānnallā
Antaraṅgamē Dōcukunna
Nītō Nē Sāgutā
Kaḷḷallō Nā Rūpaṁ
Cemmagillina Nī Madi
Śabdaṁ Nī Nāmamē
Nēnu Maruvalēnu
Jajja Nakari Jagajetti
Gantalu Mogē Gadiya Chetti
Arisē Vāna Alisē Nā
Kaḷḷallō Nīlāla Siṅgāri
Boṅgarāla Gālilōna
Banti Pūla Vāsana
Cirugālilā Māriṁdī
Nā Madilōna Rāgaṁ
Jajja Nakari Jagajetti
Gantalu Mogē Gadiya Chetti
Arisē Vāna Alisē Nā
Kaḷḷallō Nīlāla Siṅgāri
Boṅgarāla Gālilōna
Banti Pūla Vāsana
Cirugālilā Māriṁdī
Nā Madilōna Rāgaṁ