Telugu Lyrics
జాజులకి జాబీలకి
శ్రీవారికి శ్రీవారికి
శ్రీవారికి శ్రీవారికి
పసుపు కుంకుమలకి
జయం జయం
పసుపు కుంకుమలకి
జయం జయం
భూలోక పతికి
దేవాది దేవునికి
భూలోక పతికి
దేవాది దేవునికి
అరవై లక్షల
లక్ష్మీ దేవికి
అరవై లక్షల
లక్ష్మీ దేవికి
పసుపు కుంకుమలకి
జయం జయం
పసుపు కుంకుమలకి
జయం జయం
తిరుమల తిరుపతి
నాథునితో
తిరుమల తిరుపతి
నాథునితో
అపురూప శ్రీ
పద్మావతితో
అపురూప శ్రీ
పద్మావతితో
పసుపు కుంకుమలకి
జయం జయం
పసుపు కుంకుమలకి
జయం జయం
శ్రీనివాస
కళ్యాణము
శ్రీనివాస
కళ్యాణము
శాంతి శుభ
ప్రదము
శాంతి శుభ
ప్రదము
పసుపు కుంకుమలకి
జయం జయం
పసుపు కుంకుమలకి
జయం జయం
English Lyrics / Transliteration
Jajulaki Jabeeliki
Srivariki Srivariki
Srivariki Srivariki
Pasupu Kumkumalaki
Jayam Jayam
Pasupu Kumkumalaki
Jayam Jayam
Bhuloka Patiki
Devadi Devuniki
Bhuloka Patiki
Devadi Devuniki
Aravai Lakshala
Lakshmi Deviki
Aravai Lakshala
Lakshmi Deviki
Pasupu Kumkumalaki
Jayam Jayam
Pasupu Kumkumalaki
Jayam Jayam
Tirumala Tirupati
Nathunitto
Tirumala Tirupati
Nathunitto
Apurupa Sri
Padmavatitho
Apurupa Sri
Padmavatitho
Pasupu Kumkumalaki
Jayam Jayam
Pasupu Kumkumalaki
Jayam Jayam
Srinivasa
Kalyanamu
Srinivasa
Kalyanamu
Shanti Shubha
Pradamu
Shanti Shubha
Pradamu
Pasupu Kumkumalaki
Jayam Jayam
Pasupu Kumkumalaki
Jayam Jayam