Telugu Lyrics
జతగ కదిలే వేళలో
తళుకు వెలుగు తొలి కిరణం
తాకి లేపే ఊహలో
కనులు తెరిచెను కలువ
కమ్మ విడిచెను మల్లి
పిలుపు వినెను కోయిల
పాల వెన్నెల చిలికెను
హృదయమంతా రాగాల పల్లకి
పయనమై సాగెను
పదములన్నీ అలల అలజడి
నయనాల లో లోకపు వింత
జలకలతకు జాబిలికి
జతగ కదిలే వేళలో
తళుకు వెలుగు తొలి కిరణం
తాకి లేపే ఊహలో
నెలవంక సొగసు చిరుగాలి
నాట్యం చేసే వేళలో
ఎలమి తోడై వెలుగుల దీపం
వెలిగె కనులు మోహములో
కలత లేని మనసులు
వలపు పంచుకోగా
మలచి నది ఒక రూపం
హాయిగా నవ్వగా
రెక్క లూడెను ఆశల పక్షులు
ఆమని లో విరిసెను
మెల్లగా సాగెను సుర లోకం
మదిలోన మోహన రాగం
జలకలతకు జాబిలికి
జతగ కదిలే వేళలో
తళుకు వెలుగు తొలి కిరణం
తాకి లేపే ఊహలో
English Lyrics / Transliteration
Jathaga Kadile Velalo
Thaluku Velugu Tholi Kiranam
Thaaki Lepe Oohalo
Kanulu Therichenu Kaluva
Kamma Vidichenu Malli
Pilupu VInenu Koyila
Paala Vennela Chiliken u
Hrdayamanta Raagaala Pallaki
Payanamai Saagenu
Padamulanni Alala Alajadi
Nayanaala Lo Lokapu Vintha
Jalakalathaku Jaabiliki
Jathaga Kadile Velalo
Thaluku Velugu Tholi Kiranam
Thaaki Lepe Oohalo
Nelavanka Sogasu Chirugaali
Naatyam Chese Velalo
Elami Thodai Velugula Deepam
Velige Kanulu Mohamulo
Kalatha Leni Manasulu
Valapu Panchukoga
Malachi Nadi Oka Roopam
Haayiga Navvaga
Rekka Loodenu Aashala Pakshulu
Aamani Lo Virisenu
Mellaga Saagenu Sura Lokam
Madilona Mohana Raagam
Jalakalathaku Jaabiliki
Jathaga Kadile Velalo
Thaluku Velugu Tholi Kiranam
Thaaki Lepe Oohalo