Telugu Lyrics
అమ్మో నవదుర్గలయిన అమ్మో
నవశక్తి స్వరూపానివయిన అమ్మో
దిక్కులేని వారికి దిక్కువై అమ్మో
కష్టాల కడలిలో కరుణామయీ అమ్మో
నవశక్తి స్వరూపానివయిన అమ్మో
దిక్కులేని వారికి దిక్కువై అమ్మో
కష్టాల కడలిలో కరుణామయీ అమ్మో
English Lyrics / Transliteration
Ammo navadurgalaina ammo
Navashakti svaroopanivaina ammo
Dikkuleni vaariki dikkuvai ammo
Kashtaala kadalilo karunamayi ammo
Navashakti svaroopanivaina ammo
Dikkuleni vaariki dikkuvai ammo
Kashtaala kadalilo karunamayi ammo