Telugu Lyrics
ఒడిలోన చేర్చేస్తా
నువ్వు చూపే దారల్లో
పయనమెళ్ళిపోతా
ఓ నదిలాగ సాగిపోతే
గమ్యం ఎంతో దూరమంటా
నీ ఒడిలో అలలా అలయిపోతే
ఏమి మిగలదు కదా
కళ్ళ లోన కలువలతో
కాలాన్ని గెలిచిపోతా
నీ నవ్వుల తీరంలో
జీవితాన్ని బ్రతికేస్తా
పడవ లాగ సాగిపోతే
గమ్యం ఎంతో దూరమంటా
నీ ఒడిలో అలలా అలయిపోతే
ఏమి మిగలదు కదా
నీ ఒడిలో అలలా అలయిపోతే
ఏమి మిగలదు కదా
English Lyrics / Transliteration
Odilona cherchesta
Nuvvu chupe daarallo
Payanam ellipotha
O nadilaga saagipothe
Gamyam entho dooramanta
Nee odilo alala alayipothe
Emi migaladu kada
Kalla lona kaluvalatho
Kaalaanni gelichipotha
Nee navvula theeramlo
Jeevithaanni brathikestha
Padava laaga saagipothe
Gamyam entho dooramanta
Nee odilo alala alayipothe
Emi migaladu kada
Nee odilo alala alayipothe
Emi migaladu kada