Telugu Lyrics
పరువము పొంగి రేగే మధుమాసములో
అడుగు అడుగెడతా ఆగక ముందుకు సాగుతూ
మెల్లమెల్లగా తొలిరేగిలో
మెరిసే మెరుపు తీగవోలే
మనసు పులకించునే
అలల ఊయల లోలాడెనే
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
జల్లు జల్లున కురిసే చిరుజల్లులో
పరువము పొంగి రేగే మధుమాసములో
అడుగు అడుగెడతా ఆగక ముందుకు సాగుతూ
ఆకాశం నీలంగా
ఆలోచన నీవుగా
అవ్వాలనీ ఉందిగా
నా ప్రాణమా
ఆశలన్నీ నీవేగా
ఆనందాలన్ని నీవేగా
ఆమనిలో నీవుంటే
ఆగిపోదా ఈ లోకం
హేతువు తెలియదుగా
ప్రాణమా నీకై
ఏమయ్యిందో నాకే తెలియదుగా
నీవుంటే చాలుగా
ఏ లోకం చూడాలన్న
నీడలో నేనుంటగా
ఏం భయమే లేదుగా
మెల్లమెల్లగా తొలిరేగిలో
మెరిసే మెరుపు తీగవోలే
మనసు పులకించునే
అలల ఊయల లోలాడెనే
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
జల్లు జల్లున కురిసే చిరుజల్లులో
పరువము పొంగి రేగే మధుమాసములో
అడుగు అడుగెడతా ఆగక ముందుకు సాగుతూ
నీ చూపు తగిలితే
నే మురిసిపోయే
నేను కోల్పోతున్నా
నా ఊపిరినే
నీ నవ్వు వింటే
నే మరుగైపోయే
నే మరిచిపోతున్నా
నా ఉనికినే
మెల్లమెల్లగా తొలిరేగిలో
మెరిసే మెరుపు తీగవోలే
మనసు పులకించునే
అలల ఊయల లోలాడెనే
హోయ్ హోయ్ హోయ్ హోయ్
హోయ్ హోయ్ హోయ్ హోయ్
జల్లు జల్లున కురిసే చిరుజల్లులో
పరువము పొంగి రేగే మధుమాసములో
అడుగు అడుగెడతా ఆగక ముందుకు సాగుతూ
English Lyrics / Transliteration
Paruvamu pongi rege madhumasamulo
Adugu adugedatha aagaka munduku saaguthu
Mellamellaga tholiregilo
Merise merupu theegavole
Manasu pulakinchune
Alala ooyala loladene
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Jallu jalluna kurise chirujallulo
Paruvamu pongi rege madhumasamulo
Adugu adugedatha aagaka munduku saaguthu
Aakasam neelanga
Aalochana neevuga
Avvalani undiga
Naa praanama
Aashalanni neevega
Aanandala anni neevega
Aamanilo neevunte
Aagipoda ee lokam
Heythuvu teliyaduga
Praanama neekai
Ayyindho naake teliyaduga
Neevunte chaaluga
Ye lokam choodalanna
Needalo nenuntaaga
Em bhayame ledhuga
Mellamellaga tholiregilo
Merise merupu theegavole
Manasu pulakinchune
Alala ooyala loladene
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Jallu jalluna kurise chirujallulo
Paruvamu pongi rege madhumasamulo
Adugu adugedatha aagaka munduku saaguthu
Nee choopu thagilithe
Ne murisipoye
Ne kolpothunna
Naa oopirine
Nee navvu vinte
Ne marugaipoye
Ne marichipothunna
Naa unikine
Mellamellaga tholiregilo
Merise merupu theegavole
Manasu pulakinchune
Alala ooyala loladene
Hoy hoy hoy hoy
Hoy hoy hoy hoy
Jallu jalluna kurise chirujallulo
Paruvamu pongi rege madhumasamulo
Adugu adugedatha aagaka munduku saaguthu