Telugu Lyrics
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
ఆడపిల్ల పుట్టెనంట
అయ్యయ్యో ఏమిటంట
ఆడపిల్ల పుట్టెనంట
అయ్యయ్యో ఏమిటంట
ఆదిశక్తి రూపమంట
అమ్మకంటే భాగ్యమంట
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
ముద్దు ముద్దు మాటలతో
మమతలన్నీ పంచుతు
ముద్దు ముద్దు మాటలతో
మమతలన్నీ పంచుతు
నవ్వులన్నీ పూయిస్తు
నెలత నిండుతుంది
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
తనలోన సగం ఆమె
తన తోడు ఈమె
తనలోన సగం ఆమె
తన తోడు ఈమె
ఇంటా బయట అన్నీ
ఇక ఈమెదే
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
ఆడపిల్ల పుట్టెనంట
అయ్యయ్యో ఏమిటంట
ఆదిశక్తి రూపమంట
అమ్మకంటే భాగ్యమంట
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
జాం జటఖా జాంబాలా
English Lyrics / Transliteration
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Aadapilla putt’ananta
Ayyayyo emi’ananta
Aadapilla putt’ananta
Ayyayyo emi’ananta
Aadishakti roopamanta
Ammakante bhagyamanta
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Muddu muddu maatala tho
Mamatalanni panchutu
Muddu muddu maatala tho
Mamatalanni panchutu
Navvulanni pooyistu
Nelata nindutundi
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Tanalona sagam aame
Tana thodu eeme
Tanalona sagam aame
Tana thodu eeme
Inta bayata anni
Ika eemade
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Aadapilla putt’ananta
Ayyayyo emi’ananta
Aadishakti roopamanta
Ammakante bhagyamanta
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala
Jam jatakha jambala