Telugu Lyrics
జామ కాయలకి జమా ఖర్చులు
ఆడ పిల్లలకి పెళ్లి ఖర్చులు
అది మగవారికి పెత్తనం ఖర్చులు
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
జామ చెట్టుకి జమా ఖర్చులు
జామ కాయలకి జమా ఖర్చులు
ఆడ పిల్లలకి పెళ్లి ఖర్చులు
అది మగవారికి పెత్తనం ఖర్చులు
తోటలోకి దోమలు వస్తే
తోటమాలికి జ్వరము వస్తే
తోటమాలికి తోటమాలి జ్వరము వస్తే
తోట చెట్టు ఆశలన్నీ
ధారపోసి దాచుకున్న
పంటనంతా దోమలు తింటే
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
జామ చెట్టుకి జమా ఖర్చులు
జామ కాయలకి జమా ఖర్చులు
పంటలోన కోత వస్తే
పోతు గొర్రె దూరిపోతే
పొలములోన పోతు గొర్రె దూరిపోతే
పంట పండి కళ్ళముందు
పడిగాపులు కాస్తున్న
రైతు కళ్ళ దోమలు తింటే
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
జామ చెట్టుకి జమా ఖర్చులు
జామ కాయలకి జమా ఖర్చులు
ఆడ పిల్లలకి పెళ్లి ఖర్చులు
అది మగవారికి పెత్తనం ఖర్చులు
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
దానికేం న్యాయం దానికి తగిన శిక్ష
English Lyrics / Transliteration
Jaama kaayalaki jama kharchulu
Aada pillalaki pelli kharchulu
Adi magavaariki pettanam kharchulu
Daanikem nyayam daaniki thagina siksha
Daanikem nyayam daaniki thagina siksha
Jaama chettuki jama kharchulu
Jaama kaayalaki jama kharchulu
Aada pillalaki pelli kharchulu
Adi magavaariki pettanam kharchulu
Thotaloki domalu vasthe
Thotamaaliki jwaramu vasthe
Thotamaaliki thotamaali jwaramu vasthe
Thota chettu aashalanni
Dhaaraposi daachukunna
Pantanantha domalu thinte
Daanikem nyayam daaniki thagina siksha
Jaama chettuki jama kharchulu
Jaama kaayalaki jama kharchulu
Pantalona kotha vasthe
Pothu gorre dooripothe
Polamulona pothu gorre dooripothe
Panta pandi kallamundu
Padigaapulu kaastunna
Raithu kalla domalu thinte
Daanikem nyayam daaniki thagina siksha
Jaama chettuki jama kharchulu
Jaama kaayalaki jama kharchulu
Aada pillalaki pelli kharchulu
Adi magavaariki pettanam kharchulu
Daanikem nyayam daaniki thagina siksha
Daanikem nyayam daaniki thagina siksha