Telugu Lyrics
నీ కనుపాపలోన
ఒక లోకం ఉన్నదిలే
నీ నవ్వు రేఖలోన
ఒక లీలా ఉన్నదిలే
జామా జామా జామా
నీ పెదవుల వంపులోన
శృతి వంపు ఉన్నదిలే
నీ కలల సొంపులోన
సరిగమ ఉన్నదిలే
జామా జామా జామా
జామా జామా జామా
మల్లెపూల వానలోన
అడుగు పెట్టినావా
పరువాల పూల తోటలోన
పులకరించినావా
కోయిల గానం వింటే
ఆశగ మారావులే
చిరుగాలి తాకితే
శిశిరమైపోవులే
జామా జామా జామా
నీ కనుపాపలోన
ఒక లోకం ఉన్నదిలే
నీ నవ్వు రేఖలోన
ఒక లీలా ఉన్నదిలే
హేయ్
చలిగాలుల జోలపాట
నిన్ను దాచుకోవాలి
మందారాల పరువం
నిన్ను అల్లుకోవాలి
హృదయపు వీణపై
నీ రాగమే పలుకాలి
శ్రుతి మించి పాడాలీ
పలికే నీ నామమే
ఒడినిండా ఆనందాలు
అందగత్తె ఆశిందే
జామా జామా జామా
నీ కనుపాపలోన
ఒక లోకం ఉన్నదిలే
నీ నవ్వు రేఖలోన
ఒక లీలా ఉన్నదిలే
జామా జామా జామా
జామా జామా జామా
English Lyrics / Transliteration
Nee Kanupaapalona
Oka Lokam Unnadile
Nee Navvu Rekhalona
Oka Leela Unnadile
Jama Jama Jama
Nee Pedavula Vamppulona
Shruthi Vampu Unnadile
Nee Kalala Somppulona
Sarigama Unnadile
Jama Jama Jama
Jama Jama Jama
Mallepula Vaanalona
Adugu Pettinaava
Paruvaala Poola Thotalona
Pulakarinchaava
Koyila Gaanam Vinte
Aashaga Maaraavule
Chirugaali Thaakithe
Shishiramai Pothavule
Jama Jama Jama
Nee Kanupaapalona
Oka Lokam Unnadile
Nee Navvu Rekhalona
Oka Leela Unnadile
Hey
Chaligaalula Jolapaata
Ninnu Daachukovaali
Mandaaraala Paruvam
Ninnu Allukovaali
Hrudayapu Veenapai
Nee Raagame Palukaali
Shruthi Minchi Paadaali
Palike Nee Naamame
Odininada Aanandaalu
Andagatte Aashindhe
Jama Jama Jama
Nee Kanupaapalona
Oka Lokam Unnadile
Nee Navvu Rekhalona
Oka Leela Unnadile
Jama Jama Jama
Jama Jama Jama