Telugu Lyrics
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
అందరిలోన అందగత్తె
అంతులేని అందగత్తె
గోపికలందరిలోన
గొప్ప రారాజువు నీవే
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
నీవే కృష్ణుడవు
నీవే వేణువు
నీవే కృష్ణుడవు
నీవే వేణువు
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
బాలకృష్ణుని రూపమది
బాలకృష్ణుని రూపమది
బాలకృష్ణుని రూపమది
బాలకృష్ణుని రూపమది
చూడగనే మతిపోతుంది
చూడగనే మతిపోతుంది
చూడగనే మతిపోతుంది
చూడగనే మతిపోతుంది
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
యమునా లాల్ నంద లాల్
శ్రీ సాయి నాధుడు
నీవే శ్రీ సాయి నాధుడు
శ్రీ సాయి నాధుడు
నీవే శ్రీ సాయి నాధుడు
sai baba
sai baba
sai baba
sai baba
English Lyrics / Transliteration
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Andarilona andagatte
Antuleni andagatte
Gopikalandarilona
Goppa raarajuvu neeve
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Neeve Krishnudavu
Neeve Venuvu
Neeve Krishnudavu
Neeve Venuvu
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Balakrishnuni roopamadi
Balakrishnuni roopamadi
Balakrishnuni roopamadi
Balakrishnuni roopamadi
Chudagane mati potundi
Chudagane mati potundi
Chudagane mati potundi
Chudagane mati potundi
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Yamuna Lal Nanda Lal
Sri Sai Nadhaudu
Neeve Sri Sai Nadhaudu
Sri Sai Nadhaudu
Neeve Sri Sai Nadhaudu
Sai Baba
Sai Baba
Sai Baba
Sai Baba