Telugu Lyrics
జగతిలోన జన్మించు మానవుడా
రక్షణ మార్గంబు తెలిసికొనలేక
తపియించుచుంటివి కదా ఓ మానవుడా!
పశుపక్ష్యాదుల వలె నీవు జీవించి
పాపపు చేష్టలలలొ పడియుంటివా
ఏల నీ జీవితము సార్థకము కాకున్న
ఏల నీ ఆత్మకు శాంతి లభియింపకున్న
ఏల నీ జీవితము సార్థకము కాకున్న
ఏల నీ ఆత్మకు శాంతి లభియింపకున్న
తన ప్రాణమిచ్చి నీదు పాపముల దెచ్చి
పరలోక వాసి యగు యేసు ప్రభువును
నమ్ముకొన్న వారికి శాశ్వతముగ
మోక్ష మార్గమును చూపును ఆయన!
జయజయ యేసు ప్రభో జయజయ క్రీస్తు ప్రభో
జయజయ యేసు ప్రభో జయజయ క్రీస్తు ప్రభో
జయజయ యేసు ప్రభో జయజయ క్రీస్తు ప్రభో
జయజయ యేసు ప్రభో జయజయ క్రీస్తు ప్రభో
English Lyrics / Transliteration
Jagathilona janminchu manavuda
Rakshana margambu telisikonaleka
Tapiyinchuchuntivi kada o manavuda!
Pashupakshadula vale neevu jeevinchi
Papapu cheshtalalo padiyuntiva
Ela nee jeevitamu sarthakamu kakunna
Ela nee atmaku shanthi labhiyimpakunna
Ela nee jeevitamu sarthakamu kakunna
Ela nee atmaku shanthi labhiyimpakunna
Thana pranamichi needu papamula decchi
Paraloka vaasi yagu Yesu Prabhuvanu
Nammukonna variki shashvatamuga
Moksha margamunu choopunu Aayana!
Jayajaya Yesu Prabho Jayajaya Kristhu Prabho
Jayajaya Yesu Prabho Jayajaya Kristhu Prabho
Jayajaya Yesu Prabho Jayajaya Kristhu Prabho
Jayajaya Yesu Prabho Jayajaya Kristhu Prabho