Telugu Lyrics
జననీ నినువినా శరణు జేర దిక్కు లేదా
అనాథ లోకాన అనాథ లోకాన
అనాథ లోకాన నేనొక్కడనే
జననీ నినువినా శరణు జేర దిక్కు లేదా
అమ్మా నీ కరుణ నాపై చూపవే
అమ్మా నీ కరుణ నాపై చూపవే
కరుణ చూపవే అమ్మా
అమ్మా నీ కరుణ నాపై చూపవే
కరుణ చూపవే అమ్మా
కంటికి రెప్ప నీవమ్మా
గుండెకు లయ నీవమ్మా
కంటికి రెప్ప నీవమ్మా
గుండెకు లయ నీవమ్మా
నా జీవితాన దీపం నీవమ్మా
నా జీవితాన దీపం నీవమ్మా
జననీ నినువినా శరణు జేర దిక్కు లేదా
అమ్మా నీ కరుణ నాపై చూపవే
అమ్మా నీ కరుణ నాపై చూపవే
కరుణ చూపవే అమ్మా
అమ్మా నీ కరుణ నాపై చూపవే
కరుణ చూపవే అమ్మా
నీ చల్లని చూపులే నాకు చాలు
నీ మమతల ఒడియే నాకు చాలు
నీ చల్లని చూపులే నాకు చాలు
నీ మమతల ఒడియే నాకు చాలు
అమ్మ నీ ప్రేమయే నాకు లోకం
అమ్మ నీ ప్రేమయే నాకు లోకం
జననీ నినువినా శరణు జేర దిక్కు లేదా
English Lyrics / Transliteration
Janani ninu vina sharana jera dikku leda
Anatha lokana anatha lokana
Anatha lokana nenokkadane
Janani ninu vina sharana jera dikku leda
Amma nee karuna naapai chupaave
Amma nee karuna naapai chupaave
Karuna chupaave Amma
Amma nee karuna naapai chupaave
Karuna chupaave Amma
Kantiki reppa nee vamma
Gundeku laya nee vamma
Kantiki reppa nee vamma
Gundeku laya nee vamma
Naa jeevithana deepam nee vamma
Naa jeevithana deepam nee vamma
Janani ninu vina sharana jera dikku leda
Amma nee karuna naapai chupaave
Amma nee karuna naapai chupaave
Karuna chupaave Amma
Amma nee karuna naapai chupaave
Karuna chupaave Amma
Nee challani choopule naaku chaalu
Nee mamathala odiye naaku chaalu
Nee challani choopule naaku chaalu
Nee mamathala odiye naaku chaalu
Amma nee premaye naaku lokam
Amma nee premaye naaku lokam
Janani ninu vina sharana jera dikku leda