Telugu Lyrics
జనని జన్మ భూమి జన్మనిచ్చిన తల్లి
పుడమి తల్లి
జనని జన్మ భూమి జన్మనిచ్చిన తల్లి
పుడమి తల్లి
అవని నీ ఒడిలోనే అవిశ్రాంతముగా
శైశవ క్రీడలన్నీ
సెలయేటి అలలన్నీ
వలపు నీడలన్నీ
వలపునీడలన్నీ
అన్నదమ్ముల
అందము
ఆనందము
అన్నదమ్ముల
అందము
ఆనందము
జనని జన్మ భూమి జన్మనిచ్చిన తల్లి
పుడమి తల్లి
పుడమి తల్లి
జనని జన్మ భూమి జన్మనిచ్చిన తల్లి
పుడమి తల్లి
అవని నీ ఒడిలోనే అవిశ్రాంతముగా
శైశవ క్రీడలన్నీ
సెలయేటి అలలన్నీ
వలపు నీడలన్నీ
వలపునీడలన్నీ
అన్నదమ్ముల
అందము
ఆనందము
అన్నదమ్ముల
అందము
ఆనందము
జనని జన్మ భూమి జన్మనిచ్చిన తల్లి
పుడమి తల్లి
English Lyrics / Transliteration
Janani Janma Bhoomi Janmanichchina Thalli
Pudami Thalli
Janani Janma Bhoomi Janmanichchina Thalli
Pudami Thalli
Avani Nee Odilone Avishrantamugaa
Shaishava Kredalanni
Selayeti Alalanni
Valapu Needalanni
Valapu Needalanni
Annadammula
Andamu
Aanandamu
Annadammula
Andamu
Aanandamu
Janani Janma Bhoomi Janmanichchina Thalli
Pudami Thalli
Pudami Thalli
Janani Janma Bhoomi Janmanichchina Thalli
Pudami Thalli
Avani Nee Odilone Avishrantamugaa
Shaishava Kredalanni
Selayeti Alalanni
Valapu Needalanni
Valapu Needalanni
Annadammula
Andamu
Aanandamu
Annadammula
Andamu
Aanandamu
Janani Janma Bhoomi Janmanichchina Thalli
Pudami Thalli