Telugu Lyrics
మాతృ దైవం భూమాత
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
నీ ఒడిలో పుట్టి పెరిగి
నీ ముద్దు బిడ్డలమయ్యా
నీ కొరకు చావుకైన
సిద్దం గా ఉంటామయ్యా
భారత దేశమే మాకు
మా ప్రాణం అమ్మ
భారత దేశమే మాకు
మా ప్రాణం అమ్మ
దేశమే దైవం మాకు
దేశమే మా ప్రాణం
దేశమే దైవం మాకు
దేశమే మా ప్రాణం
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
వందేమాతరం… వందేమాతరం…
వందేమాతరం… వందేమాతరం…
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
నీ ఒడిలో పుట్టి పెరిగి
నీ ముద్దు బిడ్డలమయ్యా
నీ కొరకు చావుకైన
సిద్దం గా ఉంటామయ్యా
భారత దేశమే మాకు
మా ప్రాణం అమ్మ
భారత దేశమే మాకు
మా ప్రాణం అమ్మ
దేశమే దైవం మాకు
దేశమే మా ప్రాణం
దేశమే దైవం మాకు
దేశమే మా ప్రాణం
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
జనని జన్మ భూమి జనని
మాతృ దైవం భూమాత
English Lyrics / Transliteration
Matru Daivam Bhoomata
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Nee Odilo Puttip Perigi
Nee Muddu Biddalamayya
Nee Koraku Chavukaina
Siddham Ga Untamayya
Bharata Deshame Maaku
Maa Pranam Amma
Bharata Deshame Maaku
Maa Pranam Amma
Deshame Daivam Maaku
Deshame Maa Pranam
Deshame Daivam Maaku
Deshame Maa Pranam
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Vande Mataram… Vande Mataram…
Vande Mataram… Vande Mataram…
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Nee Odilo Puttip Perigi
Nee Muddu Biddalamayya
Nee Koraku Chavukaina
Siddham Ga Untamayya
Bharata Deshame Maaku
Maa Pranam Amma
Bharata Deshame Maaku
Maa Pranam Amma
Deshame Daivam Maaku
Deshame Maa Pranam
Deshame Daivam Maaku
Deshame Maa Pranam
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata
Janani Janma Bhoomi Janani
Matru Daivam Bhoomata