Telugu Lyrics
శరణాగతి నేనని తెలిసెను నా హృదయము
అంబుధి మధ్యన నవతరించిన
అంబ కరుణామయి
జనని నినువినా నేనెవరు
శరణాగతి నేనని తెలిసెను నా హృదయము
అంబుధి మధ్యన నవతరించిన
అంబ కరుణామయి
అమ్మా నీ దయ లేకున్న
నేనమ్మా ఇక లేనమ్మా
అమ్మా నీ దయ లేకున్న
నేనమ్మా ఇక లేనమ్మా
అమ్మా జనని
జనని నినువినా నేనెవరు
శరణాగతి నేనని తెలిసెను నా హృదయము
అంబుధి మధ్యన నవతరించిన
అంబ కరుణామయి
English Lyrics / Transliteration
Sharanagati nenani telisenu naa hrudayamu
Ambudi madhyana navatarinchina
Amba karunamayi
Janani ninuvina nenevaru
Sharanagati nenani telisenu naa hrudayamu
Ambudi madhyana navatarinchina
Amba karunamayi
Amma nee daya lekunnna
Nenamma ika lenamma
Amma nee daya lekunnna
Nenamma ika lenamma
Amma janani
Janani ninuvina nenevaru
Sharanagati nenani telisenu naa hrudayamu
Ambudi madhyana navatarinchina
Amba karunamayi