Telugu Lyrics
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
శంకరీ కృపాకరీ దుర్గేశ్వరీ
అంబా భవాని కరుణామయీ
శంకరీ కృపాకరీ దుర్గేశ్వరీ
అంబా భవాని కరుణామయీ
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
నవదుర్గా రూపధారిణీ
నవకోటి దురిత నివారణీ
నవదుర్గా రూపధారిణీ
నవకోటి దురిత నివారణీ
నవవిధ భక్తిఫల ప్రదాత్రీ
నవలోక జననీ సర్వజ్ఞానీ
నవవిధ భక్తిఫల ప్రదాత్రీ
నవలోక జననీ సర్వజ్ఞానీ
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
నారాయణీ దేవీ సనాతనీ
శ్రీ లక్ష్మీ స్వరూపిణీ
నారాయణీ దేవీ సనాతనీ
శ్రీ లక్ష్మీ స్వరూపిణీ
మంగళ కారిణీ శ్రీ చక్ర వాసిణీ
శారదాంబా మాతా
మంగళ కారిణీ శ్రీ చక్ర వాసిణీ
శారదాంబా మాతా
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
అఖిల విశ్వేశ్వరీ ఓంకారేశ్వరీ
వరప్రదాయిని
అఖిల విశ్వేశ్వరీ ఓంకారేశ్వరీ
వరప్రదాయిని
దుఃఖ హరిణీ భయ నివారణీ
జగన్మోహిని
దుఃఖ హరిణీ భయ నివారణీ
జగన్మోహిని
జనని జనని జనని జనని
జనని జనని జనని జనని
English Lyrics / Transliteration
Janani janani janani janani
Janani janani janani janani
Janani janani janani janani
Shankari Krupakari Durgaishwari
Amba Bhavani Karunamayi
Shankari Krupakari Durgaishwari
Amba Bhavani Karunamayi
Janani janani janani janani
Janani janani janani janani
Navadurga roopa dharini
Navakoti durita nivarini
Navadurga roopa dharini
Navakoti durita nivarini
Navavidha bhakti phala pradatree
Navaloka janani sarvajnaani
Navavidha bhakti phala pradatree
Navaloka janani sarvajnaani
Janani janani janani janani
Janani janani janani janani
Narayani Devi Sanatani
Shri Lakshmi swaroopini
Narayani Devi Sanatani
Shri Lakshmi swaroopini
Mangala karini Shri Chakra vasini
Sharadamba Mata
Mangala karini Shri Chakra vasini
Sharadamba Mata
Janani janani janani janani
Janani janani janani janani
Akhila Vishweshwari Omkareshwari
Varapradayini
Akhila Vishweshwari Omkareshwari
Varapradayini
Dukha harini bhaya nivarini
Jaganmohini
Dukha harini bhaya nivarini
Jaganmohini
Janani janani janani janani
Janani janani janani janani