Telugu Lyrics
మనసున మదిలో
ఒక వలపుల వలపుల
పూల లోకం
జనవులే నేరజనవులే
మనసున మదిలో
ఒక వలపుల వలపుల
పూల లోకం
నెలవంక తిలకం
నవయవ్వన తరుణి
నయనాలు మెరపులు
నీ చిరునవ్వులు
పులకింతలొ మెరుపు
పున్నమి చందమామ
నీ చెలిమిలో పరవశం
నీతో వసంతం
జనవులే నేరజనవులే
మనసున మదిలో
ఒక వలపుల వలపుల
పూల లోకం
కౌగిలిలో కలసిన
రెండు మనసులు
ఒకరిలో ఒకరు కలిసిన
మధురానుభూతులు
తొలిసారిగా చూసిన
తొలివలపు కమ్మని
కలలన్నీ నిజమైన
కళ్యాణ వసంతం
ఒంటరి లోకం
ఒదిగింది ఓ
మనసని పలికింది
ప్రియా ప్రియా
ఓ ప్రియా
జనవులే నేరజనవులే
మనసున మదిలో
ఒక వలపుల వలపుల
పూల లోకం
నెలవంక తిలకం
నవయవ్వన తరుణి
నయనాలు మెరపులు
నీ చిరునవ్వులు
పులకింతలొ మెరుపు
పున్నమి చందమామ
నీ చెలిమిలో పరవశం
నీతో వసంతం
జనవులే నేరజనవులే
మనసున మదిలో
ఒక వలపుల వలపుల
పూల లోకం
English Lyrics / Transliteration
Manasuna madhilo
Oka valapula valapula
Poola lokam
Janavule nerajanavule
Manasuna madhilo
Oka valapula valapula
Poola lokam
Nelavanka tilakam
Navayavvana taruni
Nayanaalu merupulu
Nee chirunavvulu
Pulakintalo merupu
Punnami chandamama
Nee chelimilo paravasham
Neetho vasantham
Janavule nerajanavule
Manasuna madhilo
Oka valapula valapula
Poola lokam
Kougililo kalasina
Rendu manasulu
Okarilo okaru kalisina
Madhuraanubhootulu
Tolisarigaa chusina
Tolivalapu kammani
Kalalannii nijamaina
Kalyaana vasantham
Ontari lokam
Odigindi o
Manasani palikindi
Priya priya
O priya
Janavule nerajanavule
Manasuna madhilo
Oka valapula valapula
Poola lokam
Nelavanka tilakam
Navayavvana taruni
Nayanaalu merupulu
Nee chirunavvulu
Pulakintalo merupu
Punnami chandamama
Nee chelimilo paravasham
Neetho vasantham
Janavule nerajanavule
Manasuna madhilo
Oka valapula valapula
Poola lokam