Telugu Lyrics
మంగళ గీతములెన్నో పాడలా
భక్తి వెల్లువెత్తగా
శక్తి సిద్ధించగా
భక్తి వెల్లువెత్తగా
శక్తి సిద్ధించగా
జన్మ ధన్య మాయెనని పండలా
మంగళ గీతములెన్నో పాడలా
శివుని నందిని నువ్వే
పార్వతీ హృదయమే నువ్వే
నాయన కొలుచు దేవత
తండ్రికి తోడు నీవే
ఆయన కుడి భుజము నీవే
ఐదు కొండల స్వామివి
హరిహర సుత నీవయ్య
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
వెలిగే దీపము నీవే
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
కలిమిలేము లెవ్వరికి
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
పెద్దవారి మారాజు
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
చిన్నారి శిశువు నీవై
అయ్యప్ప శ్రీ అయ్యప్ప
ఐదు కొండల స్వామివి
హరిహర సుత నీవయ్య
జన్మ ధన్య మాయెనని పండలా
మంగళ గీతములెన్నో పాడలా
English Lyrics / Transliteration
Mangala geethamulennO paadalaa
Bhakti velluvettagaa
Shakti siddhinchagaa
Bhakti velluvettagaa
Shakti siddhinchagaa
Janma dhanya maayanani pandalaa
Mangala geethamulennO paadalaa
Shivuni nandini nuvvE
Paarvathi hrudayamE nuvvE
Naayana koluchu devatha
Thandriki thOdu neeve
Aayana kudi bhujamu neeve
Aidu kondala swaamivi
Harihara sutha neevayya
Ayyappa Sri Ayyappa
Ayyappa Sri Ayyappa
Ayyappa Sri Ayyappa
Ayyappa Sri Ayyappa
Velige deepamu neeve
Ayyappa Sri Ayyappa
KalimilEmu levvariki
Ayyappa Sri Ayyappa
Peddavaari maaraju
Ayyappa Sri Ayyappa
Ayyappa Sri Ayyappa
Chinnaari shishuvu naivi
Ayyappa Sri Ayyappa
Aidu kondala swaamivi
Harihara sutha neevayya
Janma dhanya maayanani pandalaa
Mangala geethamulennO paadalaa