Telugu Lyrics
జత కట్టు చందమామ ఓ రాడీ
వెన్నెలతో కలగూరగంప
వచ్చిచేరింది ఇంటికే నేడు
పూవుల సువాసనల అంబరి
పైకెగిరింది పైకెగిరింది
జాపించూ జాబిలిమ్మా ఒక జాడీ
జత కట్టు చందమామ ఓ రాడీ
వెన్నెలతో కలగూరగంప
వచ్చిచేరింది ఇంటికే నేడు
పూవుల సువాసనల అంబరి
పైకెగిరింది పైకెగిరింది
ఏడేడు లోకాలలో ఏడు రంగుల
అందాల తీగలు పక్కన చేరగా
పండగ పబ్బాలే పుడమిపై చేరగా
తనువాడే కోరికలతో పారే వరదగా
ఆశలకు రెక్కలు తొడిగి
ఎగిరే ఎగిరే నీ గమ్యం
అందాల లోకంలో
అడుగడుగున నీ విజయం
జాపించూ జాబిలిమ్మా ఒక జాడీ
జత కట్టు చందమామ ఓ రాడీ
వెన్నెలతో కలగూరగంప
వచ్చిచేరింది ఇంటికే నేడు
పూవుల సువాసనల అంబరి
పైకెగిరింది పైకెగిరింది
మెరుపుల కలలకి వరమిచ్చిన
ఆశల నదిలో పడవనై
చెలిమిడి కొలిమిలో చెలియమ్మ
పున్నమి వెలుగై దీపమై
తనువాడే కోరికలతో పారే వరదగా
ఆశలకు రెక్కలు తొడిగి
ఎగిరే ఎగిరే నీ గమ్యం
అందాల లోకంలో
అడుగడుగున నీ విజయం
జాపించూ జాబిలిమ్మా ఒక జాడీ
జత కట్టు చందమామ ఓ రాడీ
వెన్నెలతో కలగూరగంప
వచ్చిచేరింది ఇంటికే నేడు
పూవుల సువాసనల అంబరి
పైకెగిరింది పైకెగిరింది
English Lyrics / Transliteration
Jatha kattu chandamaama o raadee
Vennelatho kalaguragampa
Vachicherindi intike nedu
Poovula suvaasanalu ambari
Paikegirindi paikegirindi
Jaapinchu jaabilimmaa oka jaadee
Jatha kattu chandamaama o raadee
Vennelatho kalaguragampa
Vachicherindi intike nedu
Poovula suvaasanalu ambari
Paikegirindi paikegirindi
Ededu lokaalalo edu rangula
Andaala theegalu pakkana cheragaa
Pandaga pabbale pudamipai cheragaa
Thanuvaade korikalatho paare varadagaa
Aashalaku rekkalu thodigi
Egire egire nee gamyam
Andaala lokamlo
Adugaduguna nee vijayam
Jaapinchu jaabilimmaa oka jaadee
Jatha kattu chandamaama o raadee
Vennelatho kalaguragampa
Vachicherindi intike nedu
Poovula suvaasanalu ambari
Paikegirindi paikegirindi
Merupula kalalaki varamichina
Aashala nadilo padavanai
Chelimidi kolimilo cheliamma
Punnami velugai deepamai
Thanuvaade korikalatho paare varadagaa
Aashalaku rekkalu thodigi
Egire egire nee gamyam
Andaala lokamlo
Adugaduguna nee vijayam
Jaapinchu jaabilimmaa oka jaadee
Jatha kattu chandamaama o raadee
Vennelatho kalaguragampa
Vachicherindi intike nedu
Poovula suvaasanalu ambari
Paikegirindi paikegirindi