Telugu Lyrics
ఈ కరుణామయ రూపము
హార సునో హార సునో
ఈ లీలలు అద్భుతము
కారుణ్య హృదయాన
శృతి మించిన ప్రేమతో
మార్గదర్శి మార్గంలో
అవతారమెత్తిన రూపము
శరణు శరణు ఈశ్వరా
కరములు జోడించి నమస్కారం
శరణు శరణు పరమేశ్వరా
మీ చరణములే మాకు ఆధారం
ప్రాణము కన్నా ప్రియమైన
సాయి బాబా మాకు
త్యాగమయ జీవితముతో
అందరికీ ఆదర్శము
జన్మ జన్మముల పుణ్యఫలము
మీ దర్శనము మాకు
భక్తి భావమున లభించిన
అనుగ్రహము మాకు
జార సునో జార సునో
ఈ కరుణామయ రూపము
హార సునో హార సునో
ఈ లీలలు అద్భుతము
English Lyrics / Transliteration
Ee karunamaya roopamu
Hara suno hara suno
Ee leelalu adbhutamu
Karunya hrudayana
Shruti minchina prematho
Margadarshi margamlo
Avataramettina roopamu
Sharana sharana Ishwara
Karamulu jodinchinamasakaram
Sharana sharana Parameshwara
Mee charanamule maku adharam
Pranam kanna priyamaina
Sai Baba maku
Tyagamaya jeevitamtho
Andariki adarshamu
Janma janmula punyaphalamu
Mee darshanamu maku
Bhakti bhavamuna labhinchina
Anugrahamu maku
Jara suno jara suno
Ee karunamaya roopamu
Hara suno hara suno
Ee leelalu adbhutamu