Telugu Lyrics
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
ఎన్ని దారులున్నా మనిషి వెళ్ళేది అక్కడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
ఎండమావి దాహం తీర్చదు గాని
మెరుపులోన మెరిసే తళుకులు
అందమైన ఆశలే కదా
వెన్నెలాయె వెలుతురాయె
చెంత చేరి చేరనీ
మనసులోన మదిలోన
అందుకోవాలా వద్దా
ఈ కధనైనా…
ఈ సరిగమలైనా…
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
ఎన్ని దారులున్నా మనిషి వెళ్ళేది అక్కడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఏ నిమిషమో తలుపు తట్టె
కాలమేది దారి తీసే
ఎంత ఉన్నా ఆగనని
వెలుగు తోడు చేయనీ
చీకటి పారనీ
కన్నులోన కన్నీరైనా
తుడిచి పోవాలా వద్దా
ఈ కథనైనా…
ఈ సరిగమలైనా…
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
జరిగిన కథ అది గుండెల్లోన ఆడే
ఎన్ని దారులున్నా మనిషి వెళ్ళేది అక్కడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
ఒక క్షణమైనా మనిషి ఒంటరి కాడే
English Lyrics / Transliteration
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Enni daarulunna manishi velle di akkadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Endamaavi daaham theerchadu gaani
Merupulona merise thalukulu
Andamaina aashalae kadaa
Vennelaaye veluthuraaye
Chentha chaeri chaerani
Manasulona madhilona
Andukovaalaa vadhaa
Ee kadhanainaa…
Ee sarigamalinainaa…
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Enni daarulunna manishi velle di akkadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae
Ae nimishamo thalupu thatte
Kaalamedi daari theese
Entha unnaa aaganani
Velugu thodu chaerani
Cheekati paaraani
Kannulona kanneerainaa
Thudichi povaalaa vadhaa
Ee kadhanainaa…
Ee sarigamalinainaa…
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Jarigina katha adi gundellona aade
Enni daarulunna manishi velle di akkadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae
Oka kshanamainaa manishi ontari kaadae