Telugu Lyrics
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
ఎండమావి నీటినైనా
నా మనసు ఆశించెరా
కనులతో వెతుకుతున్న
నీడనీ చేరాలరా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
నీ రూపమెంతో అందంగా
ఎంత అందంగా
ఏ వేళ చూసినా
నిలుచున్న విగ్రహంగా
నిలుచున్న విగ్రహంగా
మనసులోన సయ్యాట
ఏమాయెనో ఏమాయెనో
యెదలోన అలజడి
ఎందుకో ఎందుకో
అంతలోనే ఆవేదన
ఎందుకో ఎందుకో
ఏదో చెప్పలేని
అలజడి దొరికగానే
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
ఎండమావి నీటినైనా
నా మనసు ఆశించెరా
కనులతో వెతుకుతున్న
నీడనీ చేరాలరా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
రమ్మంటే రావే కద
రమ్మంటే రావే కద
నా దరికి చేరవే కద
నా దరికి చేరవే కద
నాతో చేరి
కలిసి నాట్యం చేసే
నాటు కోడిపిల్ల
నా చుట్టు తిరుగు
నా చుట్టూ తిరుగు
నే నువ్వే కలవరమాయె
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
ఎండమావి నీటినైనా
నా మనసు ఆశించెరా
కనులతో వెతుకుతున్న
నీడనీ చేరాలరా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
జర్రా జర్రా ఆగకుమా
English Lyrics / Transliteration
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Endamaavi neetinnaina
Naa manasu aashincherra
Kanulatho vetukuthunna
Needani cheraalra
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Nee roopamentho andanga
Entha andanga
Ye vela choosina
Nilluchunna vigrahamga
Nilluchunna vigrahamga
Manasulona sayyaata
Emaayeno emaayeno
Yedalona alajadi
Enduko enduko
Anthalone aavedana
Enduko enduko
Edho cheppaleni
Alajadi dorikagaane
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Endamaavi neetinnaina
Naa manasu aashincherra
Kanulatho vetukuthunna
Needani cheraalra
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Rammante raave kada
Rammante raave kada
Naa dariki chherave kada
Naa dariki chherave kada
Naatho cheri
Kalisi naatyam chese
Naatu kodipilla
Naa chuttu thirugu
Naa chuttu thirugu
Nenu nuvve kalavaramaye
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Endamaavi neetinnaina
Naa manasu aashincherra
Kanulatho vetukuthunna
Needani cheraalra
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma
Jarraaa Jarraaa Aagakuma