Telugu Lyrics
మనసు బీరసానా ఖోజ్యో
జాతి బీరసానా ఖోజ్యో
మనసు బీరసానా ఖోజ్యో
కళ్ళు చూసేదాకా
కనులు కలిసేదాకా
కన్ను చూసేదాకా
కనులు కలిసేదాకా
ఏదో లోకం ఆవరించె
నీలో నాకు నేను దొరికితి
నీలో నాకు నేను దొరికితి
జాతి బీరసానా ఖోజ్యో
మనసు బీరసానా ఖోజ్యో
కాలమే ఆగేట్టు
వలపే సాగేట్టు
వలపే సాగేట్టు
ఎలాగెలాగెలాగెలాగె
కాలమే ఆగేట్టు
వలపే సాగేట్టు
వలపే సాగేట్టు
ఎలాగెలాగెలాగెలాగె
హృదయం పలికేదే
పలికేదే ఈ దారే
ఎటు వెళ్ళినా అడుగే
అడుగే నువ్వే
జాతి బీరసానా ఖోజ్యో
మనసు బీరసానా ఖోజ్యో
జాతి బీరసానా ఖోజ్యో
మనసు బీరసానా ఖోజ్యో
English Lyrics / Transliteration
Manasu birasana khojyo
Jati birasana khojyo
Manasu birasana khojyo
Kallu choosedaaka
Kanulu kalisedaaka
Kannu choosedaaka
Kanulu kalisedaaka
Edho lokam aavarinche
Neelo naaku nenu dorikithi
Neelo naaku nenu dorikithi
Jati birasana khojyo
Manasu birasana khojyo
Kaalame aagettu
Valape saagettu
Valape saagettu
Elagelagelagelagelage
Kaalame aagettu
Valape saagettu
Valape saagettu
Elagelagelagelagelage
Hrudayam palikede
Palikede ee daare
Etuvellina aduge
Aduge nuvve
Jati birasana khojyo
Manasu birasana khojyo
Jati birasana khojyo
Manasu birasana khojyo