Telugu Lyrics
జయ బృహస్పతి గురువే
త్రిలోకాధీశ్వర జననే
జయ బృహస్పతి గురువే
గురువే సకల జగతికి
గురువే జ్ఞాన ప్రకాశకు
గురువే విశ్వ సృష్టికి
గురువే జగద్గురువే
జయ బృహస్పతి గురువే
త్రిలోకాధీశ్వర జననే
జయ బృహస్పతి గురువే
అక్షరాల ఆకారమా
అద్భుతాల రూపమా
అజ్ఞానాంధకారాలని
అణచివేసే తేజమా
జయ బృహస్పతి గురువే
త్రిలోకాధీశ్వర జననే
జయ బృహస్పతి గురువే
అమృతంతో సమానమా
ఆదినారాయణ రూపమా
అష్టైశ్వర్యాలు ప్రసాదించే
అభీష్ట వరదాతా
జయ బృహస్పతి గురువే
త్రిలోకాధీశ్వర జననే
జయ బృహస్పతి గురువే
అష్ట దిక్పాలకాధీశ్వర
అష్టాంగ యోగ ప్రకాశక
అఖిల విశ్వా నిలయమా
అంతర్యామి రూపమా
జయ బృహస్పతి గురువే
త్రిలోకాధీశ్వర జననే
జయ బృహస్పతి గురువే
English Lyrics / Transliteration
Jaya Bruhaspathi Guruve
Trilokadheeshwara Janane
Jaya Bruhaspathi Guruve
Guruve Sakala Jagathiki
Guruve Gnana Prakaashaku
Guruve Vishwa Srushtiki
Guruve JagadguruvE
Jaya Bruhaspathi Guruve
Trilokadheeshwara Janane
Jaya Bruhaspathi Guruve
Aksharaala Aakaaramaa
Adbhuthaala Roopamaa
Agnanaandha Khaaralani
AnachivEse ThEjamaa
Jaya Bruhaspathi Guruve
Trilokadheeshwara Janane
Jaya Bruhaspathi Guruve
Amruthamtho SamaanamA
AadinaraayaNa Roopamaa
Ashtaiswaryaalu Prasadinche
Abheeshta VaradaathA
Jaya Bruhaspathi Guruve
Trilokadheeshwara Janane
Jaya Bruhaspathi Guruve
Ashta Dikpaalaadheeshwara
Ashtaanga Yoga Prakaashaka
Akhila Vishwa Nilayamaa
Antharyaami Roopamaa
Jaya Bruhaspathi Guruve
Trilokadheeshwara Janane
Jaya Bruhaspathi Guruve