Telugu Lyrics
విఘ్న వినాయక వందనమమ్మా
జయా గణనాధ జయా గణనాధ
విఘ్న వినాయక వందనమమ్మా
గజముఖ శోభిత గజముఖ శోభిత
శరణాగత పాలక వందనమమ్మా
గజముఖ శోభిత గజముఖ శోభిత
శరణాగత పాలక వందనమమ్మా
మోదక ప్రియతమా మోదక ప్రియతమా
భక్తజన మిత్ర వందనమమ్మా
మోదక ప్రియతమా మోదక ప్రియతమా
భక్తజన మిత్ర వందనమమ్మా
నారద గాన లోల నారద గాన లోల
శరణాగత పాలక వందనమమ్మా
నారద గాన లోల నారద గాన లోల
శరణాగత పాలక వందనమమ్మా
సిద్ధి వినాయక సిద్ధి వినాయక
సర్వ శుభంకర వందనమమ్మా
సిద్ధి వినాయక సిద్ధి వినాయక
సర్వ శుభంకర వందనమమ్మా
అంబికా తనయా అంబికా తనయా
అఖిల లోక పాలక వందనమమ్మా
అంబికా తనయా అంబికా తనయా
అఖిల లోక పాలక వందనమమ్మా
జయా గణనాధ జయా గణనాధ
విఘ్న వినాయక వందనమమ్మా
జయా గణనాధ జయా గణనాధ
విఘ్న వినాయక వందనమమ్మా
English Lyrics / Transliteration
Vigna Vinayaka Vandanamma
Jaya Gananadha Jaya Gananadha
Vigna Vinayaka Vandanamma
Gajamukha Shobitha Gajamukha Shobitha
Sharanagatha Palaka Vandanamma
Gajamukha Shobitha Gajamukha Shobitha
Sharanagatha Palaka Vandanamma
Modaka Priyathama Modaka Priyathama
Bhaktajana Mitra Vandanamma
Modaka Priyathama Modaka Priyathama
Bhaktajana Mitra Vandanamma
Narada Gana Lola Narada Gana Lola
Sharanagatha Palaka Vandanamma
Narada Gana Lola Narada Gana Lola
Sharanagatha Palaka Vandanamma
Siddhi Vinayaka Siddhi Vinayaka
Sarva Shubhankara Vandanamma
Siddhi Vinayaka Siddhi Vinayaka
Sarva Shubhankara Vandanamma
Ambika Tanaya Ambika Tanaya
Akhila Loka Palaka Vandanamma
Ambika Tanaya Ambika Tanaya
Akhila Loka Palaka Vandanamma
Jaya Gananadha Jaya Gananadha
Vigna Vinayaka Vandanamma
Jaya Gananadha Jaya Gananadha
Vigna Vinayaka Vandanamma